Osmania University Distance Education 2024-25: డిగ్రీ పిజి డిప్లమాతో పాటు ఎంబీఏ ఎంఎస్సీ కోర్సులో చేరేందుకు దూర విద్య
ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్య ప్రవేశాల కోసం గడువును నవంబర్ 15 వరకు పెంచింది.దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పిజి డిప్లమాతో పాటు ఎంబీఏ ఎంఎస్సీ కోర్సులో చేరేందుకు దూర విద్యలో తొలి విడత ప్రవేశాలను కొనసాగిస్తోంది దీనికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తుల గర్భంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ కడవను నవంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు అర్హత గల అభ్యర్థులు ఈ గడువు వినియోగించుకోవాలని అధికారులు తెలపడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది 2024 25 విద్యాసంవత్సరానికి గాను ఫస్ట్ ఫేస్ అడ్మిషన్లకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు అక్టోబర్ 15వ తేదీతో గడువుగా తాజాగా అధికారులు ఈ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు దూరవిద్య ప్రవేశాలకు ద్వారా డిగ్రీ పీజీ డిప్లమా కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తుల గడువును పొడిగించారు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు.

దీనికి సంబంధించిన అర్హతలను నోటిఫికేషన్లు అయితే మీరు చూసుకోవచ్చు డిగ్రీలు బిఎస్సి కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఇక పీజీలో ఎమ్మెల్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు కొన్ని డిప్లమా కోర్సులు ఎంబీఏ ఎంఎస్సీ ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి యూనివర్సిటీ డిగ్రీని మూడేళ్లకాల పరిమితుతో అయితే ఉంటుంది పీజీ రెండేళ్లు మామూలు డిప్లమా కోర్సులు ఏడాది కాలం పనితో ఉంటాయి కొన్ని కోర్సులు తెలుగు మీడియం లో మరికొన్ని ఇంగ్లీష్ మీడియం లో అయితే ఉన్నాయి సెమిస్టర్ విధానంలో అయితే పరీక్షలు జరుగుతాయి ఎంబీఏ ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక విధానాలు ఉంటాయి డిగ్రీ చదివి ఉంటే మాత్రమే కాకుండా టీఎస్ ఐసెట్ ఐపిఐసెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది అలా సాధించిన వారు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి పోతి వివరాలను అయితే మీరు తెలుసుకోవచ్చు.

ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరువాత అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ జిరాక్స్ కాపీ తో ఓయూలోని దూర విద్యా కేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తులకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 0402709835,04027091605 నెంబర్లకు సంప్రదించి తమ యొక్క డౌట్లను క్లారిఫై అయితే చేసుకోవచ్చు.అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి చేసిన తరువాత అప్లికేషన్ ఫారం కు అన్ని ధ్రువపత్రాలను జెరాక్స్ కాఫీతో జత చేసి ఓయూలోని దూరవిద్య కేంద్రంలో ఇవ్వవలసి ఉంటుంది.
FAQ