Food Safety Department Recruitment 2024 Apply
Apply now for the Food Safety Department Recruitment 2024. Join our team and contribute to ensuring the safety and quality of our food supply. Don’t miss this opportunity to make a difference. Apply now for the Food Safety Department Recruitment 2024 and join our team. Contribute to the safety and quality of our food supply. Don’t miss this opportunity to make a difference. Apply now for the Food Safety Department Recruitment 2024 and be a part of our team dedicated to upholding food safety and quality. Don’t miss out on this chance to contribute and make a meaningful impact on our food supply.

వినియోగదారుల వ్యవహారాల శాఖ ,హహారం మరియు పబ్లిక్ పుంపిని మంత్రిత్వ శాఖాకు చిందిన బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండార్ట్స్ ఎలాంటి పరీక్ష అనేది నిర్వహించకుండా 1,11,780/- జీతంతో తమ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది .ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవాలని కోరారు.ఈ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా అప్లై అప్లై చేసుకోవాలి అని తెలుపడం జరిగింది. వివిధ విభాగాల్లో సైంటిస్ట్ బి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. దాని సంబంధిచిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గడువు ముగింపు- Last Date Of Application:
హర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 16వ తారీఖు వరకు ఆన్లైన్ విధానంలో అప్లై ఐతే చేసుకోవచ్చు.
నోటీవీకేషన్ విడుదల చేసిన సంస్థ- Organization:
BIS (బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ )
ఖాళీగా ఉన్న శాఖలు- Posts :
సైంటిస్ట్ C,D
మొత్తం ఖాళీల సంఖ్య – Vacancies :
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ లో విడుదల చేసిన వివరాల ప్రకారం ఖాళీగా ఉన్నవి 15 పోస్టులు మాత్రమే.
అర్హతలు- Eligibility:
సంభందిత సబ్జెక్టుల్లో డిగ్రీ,పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయ్యి ఉండాలి,వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
వయసు- Age :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారికి 56 సంవత్సరాల వయసులోపు వారు మాత్రమే అప్లై చేసుకోగలరు.
వయసు సడలింపు- Age Relaxation :
ఓబీసీ (OBC ): మూడు సంవత్సరాలు
ST ,SC: ఐదు సంవత్సరాలు
PWBD: అభ్యర్థులకు 10 సంవత్సరాలు
శాలరీ – Salary:
1,11,780/-
Important Dates:
అప్లికేషన్ మొదలు : 27-07-2024
అప్లికేషన్ ముగింపు : 16-08-2024
ఎంపిక విధానం- Selection Process:
ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల మార్కులను బట్టి మేరీ తీయడం జరుగుతుంది దాని నుండి ఉద్యోగులను ఎంపిక చేస్తారు.
Conclusion:
Food Safety Department is now accepting applications for recruitment in 2024. If you are interested in joining our department, please apply accordingly. Thank you.
Note: Subscribe for more job Notifications.