AIIMS NORCET 7 AIIMS Recruitment 2024 in telug
AIIMS is currently conducting recruitment for the year 2024. This is a formal announcement for interested candidates. Please find below the necessary information and requirements for the application process. AIIMS Recruitment 2024: Formal announcement for interested candidates. Below are the necessary information and requirements for the application process. AIIMS is currently conducting recruitment for the year 2024. This is a formal announcement for interested candidates. Please find below the necessary information and requirements for the application process.
దేశంలో ఉన్న అన్నిAIIMS హాస్పిటల్స్ లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతూ NORCET 7 నోటిఫికేషన్ విడుదల చేయడం జరికింది.ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలో ఉన్న అన్ని ఐమ్స్ హాస్పిటల్స్ లో ఉన్న నర్సింగ్ సుపీరిడెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.దీనికి అర్హత గల వారు అప్లై చేసుకోవాలని కోరడం జరిగింది.దీనికి సంబంధిచిన పూర్తి వివరాలను చూద్దాం.
అప్లికేషన్ ప్రారంభం మరియు ముగిసే తేదీలు- Impotent Dates
ఈ పోస్టులకు సంభందిచి అర్హత గల వారు ఆగష్టు 1 నుండి అప్లై చేసుకోవాలి అని తెలిపారు.ఆగష్టు 21 న అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీగా తెలుపడం జరిగింది.
Starting Date : 1st August 2024
End time: 21st August 2024 (by 5:00 pm)
Correction Of Application: 22.08.2024 to 24.08.2024 (by 5:00 pm)
Status of Registration and last date of correction of rejected Images/other
deficiencies: 30.08.2024 to 02.09.2024 (by 5:00 pm)
భర్తీ చేయనున్న పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్
మొత్తం ఖాళీల సంఖ్య :
3,500
విద్యార్హత – Eligibility:
B.sc Nursing (నర్సింగ్) (ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేక స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యే ఉండాలి.
GNM ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేక స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యే ఉండాలి) మరియు రెండు సంవత్సరముల అనుభవం ఉండాలి
సాలరీ-salary :
పే లెవెల్ 7 ప్రకారం 9,300 నుండి 34,800 ప్రారంభ వేతనం ఉంటుంది.
ఏజ్ – Age:
18 ఇయర్స్ నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఏజ్ రిలాక్సేషన్ – Age Relaxation:
భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారికి వయసు సడలింపు ఉంది
CATEGORY | RELAXATION |
SC/ST | 05 Years |
OBC | 03 Years |
PWBD | 10 Years |
అప్లికేషన్ – Application:
ఈ పోస్టులకు సుసంభంధించి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోగలరు
ఎంపిక విధానం – Selection :
అప్లై చేసిన అభ్యర్థులకు రెండు విధముల నిర్వహించబడును.
ప్రిలిమ్స్ మరియు మైన్స్ విధానంలో
ఫిజ్ :
CATEGORY |
Fee |
Gen |
3,000 |
OBC |
3,000 |
Sc/st/ews |
24,00 |
Pwd |
No fee |
Admit Card date : Two days before the Exam
Exam Date Stage I: Sunday, 15th September, 2022
Exam Date Stage II: Friday, 4th October, 2024
Note: పైన తెలుపబడిన వివరములు ప్రకారం అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోగలరు
In conclusion
it is imperative to emphasize that the utilization of US English language is essential. By adhering to US English, we can maintain a consistent and professional tone throughout our communication. This adherence ensures clear and effective exchange of information, promoting clarity and avoiding any potential misinterpretations.
1 thought on “AIIMS NORCET 7 Notification in Telugu| AIIMS Recruitment 2024”