Fire Song Telugu Lyrics | Kanguva | Surya |Disha Patani| Shiva| DSP – 2024

Photo of author

By Admin

Fire Song Telugu Lyrics | Kanguva | Surya |Disha Patani| Shiva| DSP – 2024

Song Credits:- Fire Song (Telugu) Singers: Anurag Kulkarni, Deepthi Suresh Lyrics: Sreemani Musicians: Keyboards: Kp & Vikas Badisa Rhythm: Kalyan Chorus: Aravind Srinivas, Deepak Blue, Saisharan, Prasanna Adhisesha

Aadi Jwaala Anantha Jwaala
Vaire Jwaala Veera Jwaala
Daiva Jwaala Daavagni Jwaala
Jeeva Jwaala Prana Jwaala

Aadi Jwaala Anantha Jwaala
Vaire Jwaala Veera Jwaala
Daiva Jwaala Daavagni Jwaala
Jeeva Jwaala Prana Jwaala

EE Matti Mutte
Mundhe Ikkada Puttindhi
Meme Meme
Ankelu Puttakamundhe
Lekkalu Kanipettindhi
Meme Meme
Kondekka Neekunda
Ee Nippune Kaachamu
Penu Muppe Mundhunna
Bhayapadani Thegaraa
Me………………..me……

Raa O Katthi Patti Raa
Rommethi Patti Raa
Ddhandethi Kottaraa raa raa
Raa O Katthi Patti Raa
Rommethi Patti Raa
Ddhandethi Kottaraa raa raa

Aadi Jwaala Anantha Jwaala
Vaire Jwaala Veera Jwaala
Daiva Jwaala Daavagni Jwaala
Jeeva Jwaala Prana Jwaala

SudiGaalulu Vadagaalulu
Visirenu Vilayam
Pidugagani Jadi Vanalu
Jallenu Pralayam
Aakasam Paathalam
Mingela Chusthunna
Vanikinchi Nilabadinollam
Badabaagnula
Vodilo Padi Perigina Vallam
Jatavaagnula Jadilopala
Naligina Vallam
Panchaagnula Koralatho
mana Pancha Praanaale
Poradi Gelichina Vallam
Yegisi Pade Aggi Jalam
Meeda Pade Konda Bilam
Daatagala Gunde Balam
Manaki Oh Varam
Moratuthanam
Mondighatam
Yerugamata
Ye-Kapatam
Nippulatho Jalagaatam
Manaku Sambharam
Aggi Sekha Vaayu Sekha
Neeti Sekha Raathi Sekha
Okkatiga Yedhuraina
Bedhuru Yerugame
Agnikanam Veeragunam
Anuvanuvu Brathuku Ranam
Aayudhamai Anichese
Aatakulame

Raa O Katthi Patti Raa
Rommethi Patti Raa
Ddhandethi Kottaraa raa raa
Raa O Katthi Patti Raa
Rommethi Patti Raa
Ddhandethi Kottaraa raa raa

Aadi Jwaala Anantha Jwaala
Vaire Jwaala Veera Jwaala
Daiva Jwaala Daavagni Jwaala
Jeeva Jwaala Prana Jwaala


Telugu Lyrics

ఆది జ్వాలా అనంత జ్వాలా
వైర జ్వాలా వీర జ్వాలా
దైవ జ్వాలా దావాగ్నీ జ్వాలా
జీవ జ్వాలా ప్రాణ జ్వాలా

ఆది జ్వాలా అనంత జ్వాలా
వైర జ్వాలా వీర జ్వాలా
దైవ జ్వాలా దావాగ్నీ జ్వాలా
జీవ జ్వాలా ప్రాణ జ్వాలా

ఈ మట్టి పుట్టే
ముందే ఇక్కడ పుట్టింది
మేమ్ మేమ్
అంకెలు పుట్టకముందే
లెక్కలు కనిపెట్టింది
మేమ్ మేమ్
కొండెక్క నీకుండా
ఈ నిప్పునే కాచము
పెను ముప్పె ముందున్న
భయపడని తేగరా
మే………………మే……

రా ఓ కత్తి పట్టి రా
రొమ్మేత్తి పెట్టి రా
దండెత్తి కొట్టారా రా రా………….
రా ఓ కత్తి పట్టి రా
రొమ్మేత్తి పెట్టి రా
దండెత్తి కొట్టారా రా రా రా రా

ఆది జ్వాలా అనంత జ్వాలా
వైర జ్వాలా వీర జ్వాలా
దైవ జ్వాలా దావాగ్నీ జ్వాలా
జీవ జ్వాలా ప్రాణ జ్వాలా

సుడిగాలులు వడగాలులు
విసిరేణు విలయం
పిడుగుగాని జడి వానలు
జల్లేను ప్రళయం
ఆకాశం పాతాళం
మింగేలా చూస్తున్నా
వనికించి నిలబడ్డోల్లం
బడాబాగ్నుల
వొడిలో పడి పెరిగిన వాళ్ళం
జాతవాగ్నుల జడిలోపాల
నలిగిన వాళ్ళం
పంచాగ్నుల కోరలతో
మన పంచ ప్రాణాలే
పోరడి గెలిచిన వాళ్ళం
యేగిసి పడే అగ్గి జలం
మీద పడే కొండ బిలం
దాటగల గుండె బలం
మనకి ఓ వరం
మొరటుతానం
మొండిఘటం
యెరుగమాట యే-కపటం
నిప్పులతో చెలగాటం
మనకు సంబరం
అగ్గి సేఖ వాయు సేఖా
నీటి సేఖ రాతి సేఖా
ఒక్కటిగా యెదురైనా
బెదురు యెరుగమే
అగ్నికానం వీరగుణం
అణువణువు బ్రతుకు రణం
ఆయుధమై అనిచేసె ఆటకులమే

రా ఓ కత్తి పట్టి రా
రొమ్మేత్తి పెట్టి రా
దండెత్తి కొట్టారా రా రా
రా ఓ కత్తి పట్టి రా
రొమ్మేత్తి పెట్టి రా
దండెత్తి కొట్టారా రా రా

ఆది జ్వాలా అనంత జ్వాలా
వైరే జ్వాలా వీర జ్వాలా
దైవ జ్వాలా దావాగ్నీ జ్వాలా
జీవ జ్వాలా ప్రాణ జ్వాలా

Leave a Comment