Diwali Telangana New Revenue Act : దివాళికి కొత్త రెవిన్యూ చట్టం అమలు 2024
కొత్త రెవిన్యూ చటం ఈ దీపావళి నుండి అమలు చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం అమలుకు అన్ని సిద్ధం.
రెవెన్యూ వ్యవస్థను పకడ్ బంధించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త రెవెన్యూ చట్టం అయినా ఆర్ఓఆర్ ముసాయిదా చట్టాన్ని ఈ దీపావళి లోపు అమలు చేస్తామని చెప్తూ ఉన్నారు అదే విధంగా ఈ చట్టంతో పాటు భూ మాత పోర్టల్ నీ కూడా ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రాలేదు.
ఒకవేళ రెవిన్యూ చట్టాన్ని అమలు చేయడానికి చూస్తున్నట్లయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకున్న తర్వాత రిలీజ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రైతులు మరియు రైతు వేదికల ద్వారా నిపుణుల దగ్గర నుండి సమాచారం సేకరించడం జరిగింది. ఈ సేకరించిన సమాచారాన్ని ఆయుధంగా తీసుకొని కొత్త ముసాయిదా చట్టం 2020నీ అయితే తయారు చేశారు.
కొత్త రెవెన్యూ చట్టంలో ముసాయిదా బిల్లులను తో పాటుగా గ్రామ రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా మార్చడం కోసం ఈ కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం వల్ల రెవెన్యూ వ్యవస్థలో ఘననీయమైన మార్పులు జరుగుతాయి అంటూ తెలిపారు అలాగే సాదా బైన మాకు కూడా ఈ చట్టం ద్వారా అవకాశం కల్పిస్తామని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలపడం జరిగింది ఇప్పటికే కొత్త రివ్యూ చట్టానికి సంబంధించి విధివిధానాలను రూపొందించడం క్యాబినెట్ సమావేశంలో దీని గురించి చర్చించడం అయితే జరిగింది ఫైనల్ గా అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం గురించి చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.పట్టాదారు పాస్‌బుక్‌లు మరియు యాజమాన్య హక్కుల చట్టం-2020 స్థానంలో , భూ నిర్వహణను మెరుగుపరచడం, ఆక్రమణలను నిరోధించడం మరియు భూమి యాజమాన్యం కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అప్పీలేట్ అథారిటీ మరియు ల్యాండ్ కమీషన్‌తో పాటు గ్రామ స్థాయిలో ప్రత్యేక రెవెన్యూ వ్యవస్థను రూపొందించాలని కొత్త చట్టం ప్రతిపాదిస్తుంది . ఈ క్రమానుగత నిర్మాణం భూమి సంబంధిత వివాదాలను నిర్వహించడానికి మరియు భూ రికార్డుల సజావుగా నిర్వహించడానికి రూపొందించబడింది.ఈ చట్టం దొర కోర్టు కేసులో మరియు భూ ఆక్రమణలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ చట్టాన్ని అమలు చెబుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.భూమి రక్షణ మరియు రెవెన్యూ సేవలకు బాధ్యత వహించే గ్రామ రక్షణ సిబ్బందిని నియమించడం . గ్రామ రెవెన్యూ సహాయకులు ముసాయిదా చట్టం విడుదల చేయబడింది మరియు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాన్ని కోరింది. ప్రభుత్వం సెప్టెంబర్‌లో యాచారం (రంగారెడ్డి జిల్లా) , తిరుమలగిరి (నల్గొండ జిల్లా) లో ప్రయోగాత్మకంగా భూ సర్వే నిర్వహించింది.
కొత్త రెవెన్యూ చట్టం యొక్క ముఖ్య లక్ష్యాలు గ్రామ రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడం భూమాత పోటాలను పరిచయం చేయడం మరియు కొత్త విజిలెన్స్ కమిషన్ ని విడుదల చేయడం కొత్త ల్యాండ్ కమిషన్ ని అమలు చేయడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఎలాంటి అవకత ఒకరోజు చూడకుండా చూసి రైతులకు సజావుగా రెవెన్యూ సేవలను అందించడమే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం.