ఉగాది నుంచి P4 పథకాలు అమలు 4 గ్రామాల్లో 5,869 కుటుంబాలకు లబ్ధి | AP Starting P4 Schemes after Ugadhi 2025

Photo of author

By Admin

AP Starting P4 Schemes after Ugadhi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమం పేరుతో కొత్త పథకాలను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఈ పథకాల గురించి ఇప్పటికే అసెంబ్లీ సమావేశం ఇస్తుంది మీ పథకం ఏంటి ఎవరికి వర్తిస్తుంది అనేది ఒకసారి చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం P4 పథకాలను ఉగాది నుంచి అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది పి ఫోర్ అంటే public-philanthropic-people-participation విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా P4లో ఉన్న వారికి చేయూత ఇస్తామన్నారు. ముందుగా 4 గ్రామాల్లో P4 విధానం పైలట్ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని CM చెప్పారు.

P4 కార్యక్రమం అమలులో భాగంగా ప్రభుత్వం సచివాలయాల డేటా, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామ సభ ద్వారా లబ్ధిదారులను గుర్తించనుంది. 2 ఎకరాల మాగాణి/5 ఎకరాల మెట్ట భూమి, ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్ పేయర్స్, ఫోర్ వీలర్స్ ఉన్న వారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వాడేవారు అర్హులు కారు. ప్రస్తుతం 10 జిల్లాల్లో హౌస్ హోల్డ్ సర్వే చేస్తుండగా, మార్చి 18 నాటికి మిగతా జిల్లాల్లో సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించనుంది.

FAQ

What is the new pension scheme in AP?

Leave a Comment