AP Revenue Latest News: భూముల శాశ్వత పరీక్షరానికి రెవిన్యూ సదస్సులు 2024
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చెప్పడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే భూములను సర్వే చేయించాలని రెవెన్యూ సదస్సులో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

AP Revenue Latest News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడానికి ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం అయితే అడుగులో వేస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వం సర్వేలు నిర్వహించినటువంటి ఏరియాలో రెవెన్యూ సదస్సులో నిర్వహించాలని ప్రభుత్వం అయితే తెలిపింది దీని ద్వారా భూమి కబ్జాలోకి వెళ్లిన లేదంటే భూమి కోర్టు కేసుల్లో ఉన్న లేదా ఇద్దరు రైతుల మధ్య హోమం గురించి గొడవలు వస్తున్న కూడా ఈ రెవిన్యూ సదస్సులో నిర్వహించి ఆ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రాబ్లం క్లియర్ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారి చేస్తుంది.

గత వైసిపి ప్రభుత్వం ఎక్కడైతే భూములు రీ సర్వే చేయించిందో అక్కడి నుంచి రెవిన్యూ సదస్సులో నిర్వహించాలని కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో విజయ్ కృష్ణమోహన్ జిల్లాల్లో నేటి నుంచి 30 రోజుల వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులకు తెలియజేయడం జరిగింది.అనకాపల్లి జిల్లాలో 455 గ్రామాల్లో భూముల రీసర్వేను పూర్తి చేశారు. అయితే వైసీపీ నాయకులు ల్యాండ్ పూలింగ్, 22ఏ ఫ్రీహోల్డ్ పేరుతో పెద్దఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భూములను తమ గుప్పెట్లో పెట్టుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో రీసర్వే పూర్తయిన 455 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావించింది.

గత ప్రభుత్వం చేసిన రి సర్వే వల్ల నష్టపోయిన రైతుల దగ్గర్నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారని ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి సమన్వయకర్తగా జెసీ వ్యవహరిస్తారని ప్రభుత్వం తెలిపింది.ఈ గ్రామ సదస్సులు షెడ్యూల్ ప్రకారం అయితే జరగనున్నాయి మొదట ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఒక విలేజ్ని అధికారులు సర్వే చేస్తారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మరొక విలేజ్ ని అయితే సర్వే చేయమన్నారు గ్రామ స్థాయిలో మరియు మండల స్థాయిలో పట్టణ స్థాయిలో అయితే ఈ రెవిన్యూ సదస్సులో జరగనున్నాయి. గ్రామ స్థాయిలో అయితేఆర్ ఐ,విఆర్ఓ, సర్వే సర్వేయర్లు ,రిజిస్ట్రేషన్ ,అటవీశాఖ దేవదాయ శాఖ, వక్ఫ్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. మండల స్థాయిలో ఆర్ ఐ,తాసిల్దారులు అయితే పాల్గొన్న ఉన్నారు.
సర్వేకు వచ్చే అధికారులు తప్పనిసరిగా గ్రామ చిత్రపటాలు, ఆర్‌ఓఆర్, 1బీ అడంగల్, పహానీ, ప్రభుత్వ భూమి (22ఏ రికార్డు), వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాల నకళ్లను తీసుకొని గ్రామానికి వస్తారు.భూఆక్రమణలపై ఫిర్యాదులు, 22ఏ రికార్డుల్లో భూముల స్థితిగతులు, రీసర్వే, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల జారీ, సరిహద్దు రాళ్ల ఏర్పాటు వంటి వాటికి సంబంధించి ఫిర్యాదులు స్వీకరిస్తారు. గ్రామ సభల్లో అందిన ఫిర్యాదులను ఆర్డీజీఎస్‌లో నమోదు చేసి విచారణ జరుపుతారు.రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి.జిల్లాలో ఈ రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకొని రైతులు తమ యొక్క భూముల వివరాలు నమోదు చేసుకొని భూముల చిక్కుడు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణ తెలిపారు జరిగింది