AP Govt to give three months pension at once: 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చన్న సీఎం చంద్రన్న

Photo of author

By Admin

AP Govt to give three months pension at once: 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చన్న సీఎం చంద్రన్న

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ఇచ్చిన హామీల ప్రకారం పింఛన్ తీసుకుంనే వారికి ఎన్టీఆర్ భరోసా కింద జనవరిలో కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు..

ఏ ప్రభుత్వమైనా ఒకసారి పింఛన్ మిస్సయింది అంటే తిరిగి ఆపించాను ఇచ్చే అవకాశాలే లేవు కానీ ఆంధ్రప్రదేశ్ ఏంటి ఏ కూటమి ప్రభుత్వం మూడు నెలలకు గాను పెన్షన్ తీసుకోకపోతే వారికి నాలుగో నెలలో ఇంతకుముందు మూడు నెలలది కలిపి నాలుగో నెలలో పింఛన్ ఇవ్వడానికి అభ్యంతరం లేకుండా తీసుకోవచ్చని ప్రజలకు తెలియజేసింది. అలా తీసుకుంటూ ప్రతి 6 నెలలకోసారి అర్హతను బట్టి కొత్తవారికి పెన్షన్లు మంజూరు చేయాలని సూచించారు.

ఎవరైనా విదువ అంటే భర్త చనిపోయినవారు ఉంటే వారు తన భర్త చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్ అధికారులకు సమర్పించిన మరుసటి నెల నుంచే ఆ మహిళకు పింఛన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. పెన్షన్ తీసుకుని వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి పెన్షన్ ఆనెల తీసుకోకపోయినా లేదా వాళ్ళు ఊరులో లేకుండా వెళ్లి ఆ నెల పెన్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ అంటే రెండో నెలలో అయితే ప్రభుత్వం కలిపి ఇవ్వనుంది ఒకవేళ రెండవ నెలలో కూడా ఆ వ్యక్తి పింఛన్ తీసుకోకపోతే మూడో నెలలో పింఛను కలిపి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకి అందించండి ఒకవేళ మూడో నెల కూడా ఆ వ్యక్తి పెన్షన్ తీసుకోకపోతే ఆ మూడు నెలలు మరియు నాలుగు ఎలా పెంచెను కలిపి ప్రభుత్వం లబ్ధిదారునికి అందివ్వనుంది.

నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానం డిసెంబర్ నుంచే అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు తెలిపారు.ఒకేసారి 3 నెలల పింఛన్ తీసుకోవచ్చన్న CM చంద్రబాబు ప్రకటన చేసిన నేపథ్యంలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఒకవేళ లబ్ధిదారునికి అధికారులు వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఎవరైనా అధికారులు ఇవ్వకపోతే తమకు కంప్లైంట్ చేయాలని తమ అభిప్రాయం వాదించి మరీ పెంచాను తీసుకోవాలని అది వారి హక్కు అని ఆయన అన్నారు. 

ఇకపై ఒకనెల పింఛన్ తీసుకోకపోతే మరుసటి నెలలో 2 రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలో మొత్తం కలిపి అందజేస్తారు. డిసెంబర్ నుంచే దీన్ని అమలు చేయాలని చూస్తున్నారు. నవంబర్లో పింఛన్ తీసుకోనివారికి డిసెంబర్ 1న రెండు నెలలది కలిపి ఇస్తారు. NOVలో వివిధ కారణాలతో 45వేల మంది పెన్షన్ తీసుకోలేదని గుర్తించారు.APలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు.

పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కని, పింఛను డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని శ్రీకాకుళం పర్యటనలో CBN వివరించారు. సూపర్ సిక్స్ లో భాగంగా మరో రెండు పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సలహాలు చేస్తోంది దీనికి సంబంధించి ఆర్థిక వ్యవస్థను ప్రవర్తరించుకొని సంక్రాంతి లోపల చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది.

Leave a Comment