Telangana Government House to House Survey: రేపటి నుండే ఇంటింటి సర్వే ఈ పత్రాలు రెడీ చేసుకోండి 2024
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ ఆరో తారీకు నుంచి ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల ఆరో తారీకు నుండి 31 వరకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను నిర్వహిస్తుంది.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ సర్వేను పూర్తి చేసింది. ఫ్రీ సర్వేను పూర్తి చేసి ప్రతి ఒక్కరికి ఒక నంబర్ను అలాగే ఏ డాక్యుమెంట్స్ ను తయారు చేసుకోవాలి. సర్వే సమయంలో అందరు ఉండాలా లేదా ఒకరు ఉంటే సరిపోతుందా అనేదాని గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. రేపటి నుంచి పర్మినెంట్ సర్వే అయితే జరుగునుంది. ఈ సర్వేలో ఏమేమి అడగనున్నారో తెలుసుకుందాం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగననా చేపట్టింది. ఈ కులగనన ద్వారా ప్రభుత్వం అందించబోయే పథకాలకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేదాని గురించి వివరణ అయితే ఇవ్వనుంది. ప్రత్యేకంగా రేషన్ కార్డుల కోసం ఈ కులగనను చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు సంబంధించి డిజిటల్ రేషన్కాలను అందుబాటులోకి తేవడానికి వన్ కార్డు- వన్ రేషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ సర్వేను అప్పట్లో చేపట్టింది.
అయితే ఇప్పుడు దాంట్లోకి హెల్త్ ఇష్యూస్ తో పాటు పథకాలను కూడా ఆడ్ చేయడం కోసం ప్రభుత్వం 75 అంశాలతో కూడిన ఒక ఫామ్ ని విడుదల చేయడం జరిగింది ఆ ఫామ్ లో కుటుంబాన్ని మరియు సభ్యులతో ఉన్న సంబంధం సామాజిక ఉన్నత విద్యలు ఉపాధి అవకాశాలు ఏ స్కీంకు ఎలిజిబులిటీ ఉన్నారు.
ఇంతకు ముందు ఏమైనా పథకాలతో లబ్ధి పొందారా రాజకీయ నేపథ్యం ఏంటి అనే దాని గురించి మొత్తం 75 అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఫామిలీ తయారు చేయడం జరిగింది. ఈ ఫామిలీ రెండు విధాలుగా అయితే వధించింది ఫామ్ వన్ ఫామ్ టు. సర్వే జరిగే సమయంలో సభ్యులు అంతా ఉండాల్సిన అవసరం లేదు కేవలం ఆ కుటుంబాన్ని ఉండి మీ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఈ సర్వేలో ఎలాంటి ఫోటోలు తీసుకోవడం గానీ లేదా డాక్యుమెంట్స్ తీసుకోవడం కానీ ఏవి ఉండవు కేవలం సర్వేయర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి ద్రౌపత్రాలను చూపిస్తూ మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది.
ఈ సర్వేకు ఏముందో పత్రాలు చూపించాలో ఇప్పుడు చూద్దాం…
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 75 అంశాలతో కూడిన ఫ్యామిలీ విడుదల చేయడంతో ఆ 75 అంశాల్లో ఏమేమి ఉన్నాయి అంటే
1.యజమాని పేరు తన యొక్క ఆధార్ కార్డు సభ్యులు సభ్యులు యొక్క ఆధార్ కార్డు.
2.రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు లేదంటే గుర్తింపు కార్డు
3. కులం ఒక దృవపత్రం
4.సంవత్సరంలో వచ్చినటువంటి ఆదయాత్ర పత్రం
5. భూమి ఉంటే భూమి యొక్క పట్టా బుక్కు
6. ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లయితే దాని యొక్క పట్టా
7. ఒకవేళ రుణాలు తీసుకున్నట్లయితే రుణం యొక్క డబ్బు ఎంత సంబంధిత బ్యాంకు ఏ పథకం కింద రుణం తీసుకున్నారు వెల్లడించాల్సి ఉంటుంది.
8. ఉన్నత చదువులు చదివి ఉంటే వారి యొక్క సర్టిఫికెట్స్ ను అక్కడ చూపించవలసి ఉంటుంది.
9. పాఠశాలలో చేరిన నాటికి వయస్సు
10. ఒకవేళ పాఠశాలలను మని వేసినచో మానేసే నాటికి వయసు ఎంత.
11. పాఠశాలలో ప్రైవేట్ లో చదివారా ప్రభుత్వంలో చదివారా అనేది కూడా వెల్లడించాల్సి ఉంటుంది.
12. వైకల్యం ఉన్నట్లయితే సదరం సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది.
13. సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకున్నట్లైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది చూపించవలసి ఉంటుంది.
14. కులం యొక్క వృత్తి ఏంటి ఆ వృత్తి వల్ల కలిగిన ఆపదలో ఏమైనా ఉన్నాయా…
15. ప్రభుత్వానికి టాక్స్ ఏమైనా చెల్లిస్తూ ఉన్నారా చెల్లిస్తూ ఉంటే ఏ పద్ధతిలో చెల్లిస్తూ ఉన్నారు.
16. బ్యాంకు ఖాతా ఉందా ఉంటే ఖాతా నెంబరు ఇవ్వవలసి ఉంటుంది.
17. మీ రిజర్వేషన్ ద్వారా ఏమైనా ప్రయోజనం పొందారా? పొంది ఉంటే ప్రయోజనం పేరు ఏంటి
18.మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ప్రజాప్రతినిధిగా పనిచేసే ఉన్న లేదా గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసే ఉన్న దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది.
ఈ అంశాలకు సంబంధించి పూర్తిగా సమాచారం మీ సర్వేర్ కు ఇవ్వవలసి ఉంటుంది మీరు ఇచ్చే సమాచారం ఆధారంగానే మీకు పథకాలు ఇవ్వాలా వద్దా అనేది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి సర్వేర్ కు జాగ్రత్తగా సమాధానం ఇవ్వండి ఈ సర్వేలో మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ ఫొటోస్ కానీ సర్వేర్ ఇవ్వవలసిన అవసరం లేదు అలాగే సర్వే సమయంలో మీరు లేకుంటే మీ యొక్క ఇంటి యజమాని ఉంటే సరిపోతుంది లేదా కుటుంబం సభ్యుల్లో ఒకరు ఉంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ.