AP Free Gas Cylinder Deepam Scheme Inaugurated : దీపం పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి రోజున వస్తా గ్యాస్ సిలిండర్లు ఇంటికి విచ్చేస్తోంది పండుగకు భారీగా ఏపీ ప్రజలకు చేసుకోవచ్చని సీఎం తెలిపారు.
సీఎం చంద్రబాబు దీపం-2 పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అంబటి శాంతమ్మ అనే మహిళ ఇంటికెళ్లి ఉచిత సిలిండర్ బిగించి స్టవ్ వెలిగించి, పాలు మరిగించారు. స్వయంగా టీ తయారు చేశారు. మహిళ కుటుంబసభ్యులతో కలిసి టీ తాగారు. సీఎం వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే దీపావళి కానుకగా మూడు గ్యాస్ నుండి గత నెల 29న బుకింగ్ మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం 31 వరకు పూర్తిగా చేసేది వారికి అలర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా అభ్యర్థుల ఇంటికి వెళ్లి గ్యాస్ లను అందజేసి వచ్చారు తానే గ్యాస్ సిలిండర్ను ఓపెన్ చేసి పాలు పంపించడం జరిగింది.
నవంబర్ ఒకటి నా ఉచిత సిలిండర్ను ఇంటికి తీసుకొచ్చి ఇచ్చింది సిలిండర్ ఇంటికి వచ్చాక ఒక విషయం మర్చిపోకూడదని చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లు చొప్పున ప్రజలకు గ్యాస్ సిలిండలను అందించనుంది దేశవ్యాప్తంగా సిలిండర్ల లీకులు పేలులు ఎక్కువైపోతున్న నేపథ్యంలో రోజుకు కనీసం పేలుతున్నాయని నిపుణులు చెబుతున్నారు ఈ ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని కొంతమంది గాయాలపాలుతున్నారని ఈ పరిస్థితిని మన ఏపీలో జరగకుండా ఉండేందుకు మనం కొంత అవగాహన పెంచుకోవడం మంచిదని అన్నారు కొత్తగా వచ్చిన సిలిండర్ని గ్యాస్ రెగ్యులేటర్ కి సెట్ చేశాక దాని పైప్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి అని చెప్పారు తర్వాత కిరికి తలుపు తెచ్చి ఉంచాలని సిలిండర్ లీక్ అయితే గ్యాస్ కిటికీ దొర బయటకు వెళ్ళిపోతుందని నిపుణులు చెబుతున్నారు సిలిండర్ లీక్ అవుతుంది అని అనిపిస్తే గ్యాస్ వాసన రూమ్ అంత వస్తుంది కాబట్టి దాన్నిబట్టి మన లీకి అవుతున్న విషయం తెలిసిపోతుంది.గ్యాస్ లీగ్ లో జాగ్రత్తగా గమనించి వాడుకోమని ఏం చెప్పారు.
సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా హిందూపురంలో ఉస్తా గ్యాస్ సిలిండర్ కంపెనీకి సేకరణ చెప్పారు ఒక ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్న అంబటి శాంతమ్మ అనే మహిళ గ్యాస్ ట్రబుల్ వెలిగించి అక్కడే ఆయన పాలు మరిగించారు అంతేకాకుండా వారి యొక్క కుటుంబ విషయాలను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంతవరకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని సీఎం తెలుపడం జరిగింది.ఎన్డీఏ కోట మీద ప్రభుత్వం ఎలక్షన్ హామీ లైనా సూపర్ సిక్స్ లో ఒకదాన్ని ప్రారంభం అయితే చేసే శుభారంభి ప్రారంభించింది త్వరలోనే మిగతా పథకాలను కూడా అమలు చేస్తామని ఆలోచన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.త్వరలో అన్నదాత సుఖీభవ అమలు చేస్తాం.