Railway Recruitment Notification Released 2024: దక్షిణ మధ్య రైల్వేస్లో భారీగా ఉద్యోగాలు
సౌతెర్న్ రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకోసం రైల్వేస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
సౌతెర్న్ రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకోసం రైల్వేస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.స్కాట్స్ అండ్ గుయిడ్స్ కోట కింద ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది .ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు పది మరి ఇంటర్మీడియట్ విద్య సంవత్సరంలో ఉత్తిరున్త పొంది ఉండాలి.అర్హత కలిగిన అభ్యర్థులు పద్దేన్మిది సంవత్సరాల నుండి ముప్పై రెండు సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మొత్తం 17.అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 4 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి ధ్రువపత్రాలను వెరిఫికేషన్ చేసిన తరువాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు.అర్హతగల అభ్యర్థులు ఎవరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అప్లికేషన్ చేసే సమయంలో ఏమి డాకుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామా …
Notification Released By: South Earn Railways
Total Posts: 17
దక్షిణ మధ్య రైల్వేలో స్కాట్స్ అండ్ గుయిడ్స్ కోట కింద లెవెల్ 1 అండ్ లెవెల్ 2 కోటాలో ఉన్న 17 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు- Eligibility:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఖచ్చితముగా పడవ తరగతి ,ఇంటర్మీడియట్ మరియు ఐటీఐ లో ఉతీర్ణత సాధించి ఉండాలి.వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
వయసు – Age Limit:-
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల వయసు నుండి 32 మధ్య వయసు కలిగి ఉండాలి.
రిజర్వేషన్ పరంగా ఉండవలసిన వయసు నిష్పత్తులు
Level – 1
SC/ST- 18 to 35 Years
OBS – 18 to 36 Years
UR – 18 to 33 Years
Level – 2
SC/ST- 18 to 38 Years
OBS – 18 to 33 Years
UR – 18 to 30 Years
వయసు సడలింపు- Age Relaxation:-
మూడేళ్లపాటు నిరంతరాయంగా పనిచేసిన రైల్వే ఉద్యోగులకు సేవలందిస్తోంది సేవ మరియు ప్రత్యామ్నాయాలు మూడు సంవత్సరాల నిరంతర సేవ లేదా మూడు రైల్వేలో ఏళ్ల తరబడి విరుచుకుపడింది.
Level – 1
SC/ST- 45 years
OBS – 43 years
UR – 40 years
Level – 2
SC/ST- 45 years
OBS – 43 years
UR -40 years

ముఖ్యమైన తేదీలు – Important Dates
అప్లికేషన్ ప్రారంభ తేదీ: అక్టోబర్ 05,2024
అప్లికేషన్ చివరి తేదీ: నవంబర్ 04,2024 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు
ఫిజ్ వివరాలు
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అని అనుకునే అభ్యర్థులు ఫీజ్ పే చేయవలసి ఉంటుంది.
- SC/ST/EWS/PWD/Females/ Ex-Service man వాళ్ళు 250/- రూపాయలను ఫీజ్ గా చెల్లించవలసి ఉంటుంది
- OBC/OC వాళ్ళు 500/- రూపాయలను ఫీజ్ గా చెల్లించవలసి ఉంటుంది
ఎంపిక విధానం- Selection Process
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరీక్ష ,దేహదారుణ్డ్య పరీక్ష ,మెడికల్ టెస్ట్స్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
Notification
Apply Now
గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఇచ్చిన నోటిఫికేషన్ ను KSHUNNAMGAA పరిశీలించిన తరువాతే అప్లై చేసుకోవలెను.