AP Cabinet Meeting With Guidelines Free Bus : రైతులకు 20 వేలు రైతు ఖాతాలోకి ఉచిత బస్సు సౌకర్యం మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్న సందర్భంగా వారికి సంబంధించి ఇప్పటికే హామీలు చేసిన పథకాల్లో ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేశారు. దీపం పథకం కింద ప్రతి ఇంటికి సబ్సిడీ కింద మూడు గ్యాస్ ఉండాలను అయితే అందించారు ఈ నెల నాలుగు నా జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఈనెల మూడు నాకు వాయిదా వేశారు దానికి సంబంధించి ఏ విషయాలపై చర్చ జరగనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖ్యంగా ఈ భేటీ లో కొత్త రేషన్ కార్డులతో పాటుగా పెన్షన్ల దరఖాస్తులు ఖరారు మార్గదర్శకాల పైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. పవన్ కల్యాణ్ లేవనెత్తిన బియ్యం మాఫియా అంశం పైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.తెలంగాణలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది మీ సేవలో అప్లికేషన్ నుంచి తీసుకొని అక్కడి నుంచి అప్లై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
అలాగే పాత పెన్షన్లను మార్చి వాటి స్థానంలో కొత్త పెన్షన్లను ఇవ్వాలని ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది.ఈ సమావేశం పాలనా పరమైన అంశాలతో పాటుగా రాజకీయ పరిణామా ల పైన చర్చ జరగనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్డులను రద్దు చేసి కొత్తగా రేషన్ కార్డుల జారీ పైన ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదే విధంగా రేషన్ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు కానుండటంతో కార్డుల జారీ ప్రక్రియలో మార్గదర్శకాల పైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. అదే విధంగా కొత్త పెన్షన్ల మంజూరు పైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
జనవరి 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి టూని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.జన్మభూమి నిర్వహణ పైన ఈ సమావేశంలో చర్చించి కార్యాచరణ ఖరారు.జన్మభూమి -2 లో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. దీంతో.. జన్మభూమి నిర్వహణ పైన ఈ సమావేశంలో చర్చించి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అదే సమయంలో అనర్హులకు రేషన్ కార్డులు…పెన్షన్ల తొలిగింపు పైనా మంత్రులు తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఉంది.రేషన్ కార్డులను పూర్తిగా మార్పు చేసి కొత్త డిజైన్లతో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాకినాడ నుంచి బయ్యం స్మగ్లింగ్ పై పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి.ప్రజా పంపిణీ బియ్యం పక్క దోవ పట్టకుండా నిర్ణయాల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.బియ్యం అక్రమ రవాణా నిరోధానికి తీసుకో వాల్సిన చర్యల పైనా చర్చించనున్నారు..
FAQ
Is there a free bus in Andhra Pradesh?