Central shocking comments on Ration rice: ఇకపై రేషన్ బంద్ ఖాతాలో డబ్బు జమ
కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పై కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై రేషన్ బియ్యం ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసింది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రేషన్ బియ్యం పై చర్చలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశాన్ని రేపు నిర్వహించే అవకాశం ఉండగా దాన్ని ఈరోజుకు వాయిదా వేసి ఈరోజు అయితే నిర్వహించనుంది దీనికి ముఖ్య కారణం రేషన్ బియ్యం అనే అంటూ ఉన్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి బయ్యం స్మగ్లింగ్ పై పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి.
ప్రజా పంపిణీ బియ్యం పక్క దోవ పడుతున్నాయని టన్నుల్లో వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయని ఆయన అన్నారు. ఇటీవల కాకినాడ పోర్టులో ఒక షిఫ్ట్ చేసిన విషయం తెలిసిందే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అవుతూ..కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రేషన్ బియ్యానికి బదులుగా నగదు పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. లబ్ధిదారులకు అందే సగానికిపైగా బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తాము భరిస్తున్న సబ్సిడీ ఆర్థిక భారాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై అధ్యయనం చేస్తునట్లు తెలుస్తోంది… రేషన్ బియ్యం ఇక ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది దీనిపై పిఎం నుంచి స్పష్టత రావాల్సి ఉంది ఇకపై రేషన్ బియ్యం కాకుండా నేరుగా లబ్ధిదారుల జాబితాలో డబ్బులు జమ చేస్తామని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడానికి ముఖ్య కారణం ఇటీవల కాకినాడ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్నేషనల్ సీజ్ చేయడం ముఖ్య కారణం… నేడు జరగబోయే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో దీని గురించి నిర్ణయం తీసుకొని పకడ్బందీగా ఉండే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి…
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీల గురించి కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి..సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.జన్మభూమి నిర్వహణ పైన ఈ సమావేశంలో చర్చించి కార్యాచరణ ఖరారు.జన్మభూమి -2 లో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. దీంతో.. జన్మభూమి నిర్వహణ పైన ఈ సమావేశంలో చర్చించి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అదే సమయంలో అనర్హులకు రేషన్ కార్డులు…పెన్షన్ల తొలిగింపు పైనా మంత్రులు తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఉంది.రేషన్ కార్డులను పూర్తిగా మార్పు చేసి కొత్త డిజైన్లతో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది