AIIMS Bibinagar News: ఇది హాస్పిటల్ హా లేక ఓయో రూమా ! 2024

Photo of author

By Admin

AIIMS Bibinagar News: ఇది హాస్పిటల్ హా లేక ఓయో రూమా !

బీబీనగర్ లో ఉన్న అఖిల భారత ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సులో వెలుగులోకి వచ్చిన రాసలీల భాగోతం.

దేశానికి గన్ గా ఉన్న మెడికల్ హాస్పిటల్ మరియు కాలేజీ ఐన అల్ ఇండియాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ ను కేంద్ర ప్రభుత్వం హైద్రాబాద్లోని బీబీనగర్ సమీపంలో పేద మధ్యతరగతి వర్గాలకోసం నిర్మించింది అక్కడ వైద్యం చేయించుకోవడానికి వచ్చిన ఒక పేషెంట్ తాలూకు అటెండర్ హాస్పిటల్ హాలులో జరుగుతున్న రాసలీల భాగోతాన్ని తన చరవాణిలో చిత్రీకరించారు.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా వివరాల్లోకి వెళదాం

హాస్పిటల్ అనగానే మనకు గుర్తొచ్చేది డాక్టర్ పేషెంట్ ఎక్కువగా పేషెంట్స్ తో రద్దీగా ఉంటుంది.ఐతే బీబీనగర్ లో ఉన్న ఐయిమ్స్ హాస్పిటల్కి మంగళవారం భువనగిరికి చెందిన ఒక మహిళా అనారోగ్యం కారణంగా ప్లేటిలెట్స్ ఒక్కసారిగా పడిపోవడంతో అత్యవసర చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఐయిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.చికిత్స పొందుతున్న క్రమంలో ఆమె బంధువులు బయట నిరక్షిస్తుండంగా హాస్పిటల్ హాలులో ఇద్దరు సిబ్బంది.అర్ధనగ్నంగా ఉండి ముద్దుల వరదలో మునిగిపోయారు.ఆ చిత్రాన్ని పేషెంట్ తాలూకు బంధువులు తమ చరవాణిలో చిత్రీకరించారు.వీడియో తీస్తున్న సమయంలో అక్కడి సిబ్బంది దౌర్జన్యానికి దిగారు.ఎందుకు విడో తీస్తున్నవి అని అడగగా ఇంత పెద్ద హాస్పిటల్లో ఐడెమ్ పని అని సిబ్బందిని అడగగా మా దగ్గర డాక్టర్ చదువు చదువుతున్న విద్యార్థులు ఇలాంటివి చేస్తుంటారు ఇది ఇక్కడ కామన్ అని అనడం ఒక్కసారిగా షాక్ తిన్నారు.వైద్య శాఖల్లో ఇది కామన్ అని అనడం ఏంటని సిబ్బంది పై సీరియస్ అయ్యారు .

అంతలోనే మరికొందరు వైద్య విద్యార్థులు అక్కడికి చేరుకొని వీడియో తీసిందా అంత డిలీట్ చేసి మాకు వెంటనే సారీ చెప్పాలి అందంతో మేము ఏదుకు సారీ చెప్పాలి అక్కడ జరిగిందే కదా తీసింది. అని ఎదురు తిరగడంతో అక్కడి వారు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.రాష్ట్రానికే గర్వకారంగా ఉన్న ఐయిమ్స్ హాస్పటల్ లో ఇన్ పేషెంటును చూడడానికి ఒక్కడా RMO లేకపోవడం గమనార్హం.

ఇంపేషెంట్స్ కి విద్యార్థులే దిక్కు

ఐయిమ్స్ హాస్పిటల్లో జరుగుతున్న దారుణాలని ఇంతవరకు పరిపాలన అధికారి చెంతకు న్యూస్ చేరకపోవడం ఒక వింతే అని చెప్పాలి.ఎవరైనా అడ్మిట్ ఐటీఐ వారిని చూడడానికి రాత్రిళ్ళు ఏ ఒక్క డాక్టర్ కూడా విధుల్లో ఉండడు.పేషెంట్స్ ని చూసుకోవడానికి విద్యార్థులే దిక్కు వారి డే ఇష్ట రాజ్యం.ఎవరు ఎం చేస్తున్నారో ఎలా చికిత్సను అందిస్తున్నారో డ్యూటీలో ఏ డాక్టర్ విధులు నిర్వ హిస్తున్నాడో తెలియకుండా పరిపాలన అధికారి ఉండడం ఏంటి అని పేషెంట్ బంధువులు వాపోతున్నారు. ఇది హాస్పిటల్ హా లేక ఓయో రూమ్ హా అని కొందరు అంటున్నారు.దేశ నలుమూలల్లో ఈ హాస్పిటల్స్ కి ఎంతో మంచి పేరు ఉంది ఆ పేరును కొంతమంది చెడగొట్టడమే కాకుండా ప్రభుత్వం పేద ప్రజల కోసం వెచ్చిస్తున్న మొత్తాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పొచ్చు.

Leave a Comment