Hydra Warning To Real Estate : హైడ్రా కీలక నిర్ణయం …భయంలో రియల్ ఎస్టేట్ 2024
హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ద్వారా కొన్ని రియల్ ఎస్టేట్ సమస్యలకు ఎలాంటి హాని కలిగించమనితే కమిషనర్ రంగనాథం తెలిపారు.
హైదరాబాద్లో ఎంత సంచారం రిషిస్తున్న విషయం తెలిసింది ఇప్పటికే హైడ్రాకు హైకోర్టు నుంచి వార్నింగ్ అయితే రావడం జరిగింది దీని పరిణయంలోకి తీసుకొని హైడ్రాక్ కమిషనర్ రంగనాథన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే హైట్రా బఫర్ జోన్లు పరిధిలో ఉన్నటువంటి కట్టడాలను కూల్చి వేసింది.దాదాపు 90 శాతం వరకు కూల్చి వేసింది మరో కొన్ని కట్టడాలను కూల్చి వేయడం కోసం కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నది.ఎఫ్డిఎల్ బఫర్ జోన్ లో కూల్చివేసిన నిర్మాణాలకు సంబంధించి వ్యర్ధాలను తొలగించాలని యజమానులకు ఇప్పటికే నోటీసులను అందజేయడం జరిగింది.
నిజాంపేటలోని ఎర్రకుంట చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్నటువంటి మూడు అంతస్తుల బిల్డింగులు ఆగస్టు 14న హైదరాబాద్ కూల్చివేసిన విషయం తెలిసిందే అయితే కూల్చివేసిన అనుమానాలకు సంబంధించి ఐరన్ సంబంధిత వ్యర్ధాలను ఆ బిల్డింగ్ యజమాని తీసుకువెళ్లారు మిగతా వ్యర్ధాలను అలాగే ఉంచడంతో ఆ యజమానికి హైడ్రా కమిషనర్ రంగనాథ నోటీసులు జారీ చేయడం జరిగింది.దీంతో ఎర్రకుంటలో చేరినటువంటి వ్యర్ధాలను హైడ్రా కమీషనర్ అయితే తొలగిస్తున్నారు.మరో రెండు రోజుల్లో పూర్తిగా ఎర్రకుంటలోని వ్యర్ధాలను తొలగించి కి పునజీవము అందిస్తామని హైడ్రా తెలిపింది సుందరంగా తయారు చేస్తామని మరి కొంతమంది యజమానులకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలను కూల్చివేస్తామని అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అలాగే చట్ట సంబంధిత ప్రభుత్వం నుంచి అన్ని రకాల పర్మిషన్లు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఎలాంటి హాని కలిగించబోమని హైడ్రా కమీషనర్ తెలిపింది.
ప్రభుత్వం నుంచి అన్ని రకాల పర్మిషన్లు ఉన్న చెల్లుబాటు అయ్యే పెంచాలని తొలగించబోతుందని సీఎం ఆదేశాలు తయారు చేయడం జరిగింది. సీఎం ఆదేశాలను నిలబమని హైదరాబాద్ కమిషనర్ రంగనాథం తెలిపారు.ఇప్పటికే రాష్ట్రంలో గ్రేటర్ పరిధితో పాటు మరికొన్ని జిలాల్లో హైడ్రా మూలంగా రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయాయి.దీంతో రాష్ట్ర ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది.అలాగే రిజిస్ట్రేషన్ వంటి కార్యక్రమాలు కూడా హైడ్రా రావడంతో చాల మేరకు తగ్గిపోయాయి.ఇప్పుడు హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయం వలన ఏమైనా రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతాయా ఇంకా డీలా పడిపోతాయి అనేది వేచి చూడాలి.గత ప్రభుత్వం హయాంలో పీక్ స్టేజి లో ఉన్న రియల్ ఎస్టేట్ ధరలు కాస్త ప్రభుత్వం మారిన వెంటనే కొంత పడిపోగా హైడ్రా తన పంజా విసరండంతో మరింత దిగజారాయి.చెరువులు కబీజాలు చేసి కట్టిన ఎన్నో రకాల బిల్డింగ్స్ తో పాటుగా పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న పేదల ఇండ్లను కూడాహైడ్రా కూల్చివేసింది.ఇప్పుడు చెరువులను సుందరీకరించడం ద్యేయంగా పెట్టుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథం తెలిపారు.ఇంకా కొంతమంది పెద్దవారి ఇండ్లను మరియు వారి ప్రాపెర్టీని ఎందు కూల్చడం లేదు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.చెరువులు కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం వారి కట్టడాలు కనిపించడం లేదా అంటూ అడుగుతున్నాయి