Golden Sparrow – Lyrics Telugu- Jabillamma Neeku Antha Kopama | Dhanush | Priyanka Mohan | Pavish | Anikha | GV Prakash 2025

Table of Contents

Golden Sparrow – Lyrics Telugu- Jabillamma Neeku Antha Kopama

Singer Name : Aswin Satya, Sudheesh Sasikumar, Sublahshini Music Director : G. V. Prakash Kumar Lyricist : Rambabu Gosala Programmed by Ganesan S Flutes : Lalit Talluri Indian percussions : Karthik Vamsi, Kaviraj Nadaswaram : Sivakumar Recorded by Ashwin George John at Sounds Right studio, Chennai Vocals recorded by Sanjai Arakkal, Jisto George at Audiogene Sound Studio & Pop Media Lyrics Supervisor : Sheik Mastan Valli Mixed and Mastered by Jehovahson Alghar, Divine labs Assistant Sound Engineer : Roopash Tiwari, Divine labs Divine labs Musicians Assistant : Rajamurugan

మామా మామా
కమ్ అండ్ సింగు
క్వీనే వచ్చెను నువ్వే కింగు
డోలు బాజా పీపీ డుమ్ము
మెళ్ళో మాలతో పెట్టెయ్ రింగు

గోల్డెన్ స్పారో నా గుండెలో యారో
నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో
మాస్క్ ఆఫ్ జారో అబ్బా మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో

కపుల్ కపుల్ గోలు
నే సింగిల్‍గున్న గర్లు హేయ్
సంగతి చెప్పమంటే
నాకు వాడే చాలు హేయ్

చక్కని చుక్కని
నేను ఒక చూపుతో పడేస్తాను హేయ్
టెక్కుల ట్రిక్కుల జాను
నే మిలమిల మూను 

గోల్డెన్ స్పారో నా గుండెలో యారో
నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో
మాస్క్ ఆఫ్ జోరో అబ్బా మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో

ఏయ్ హ హ హేయ్
హ హ హేయ్
హ హ హేయ్
హ హ హేయ్

అరె అమ్మాయి అమ్మాయి
క్యూటు అమ్మాయి
అమ్మాయి అమ్మాయి
అమ్మాయి అమ్మాయి
చేసిన మాయకి హార్టు నిల్లోయి
నిల్లోయి నిల్లోయి నిల్లోయి నిల్లోయి

అరె అమ్మాయి అమ్మాయి
క్యూటు అమ్మాయి
చేసిన మాయకి హార్టు నిల్లోయి
చుట్టుముట్టిక ఉక్కిరి చేస్తదని ఓ థాటు
అది నవ్వితేనే ఇంకా చేటు
అరె ఎక్జాముల్లో ఫెయిల్ అయినా

వెక్సవ్వలేదే నువ్ ఎక్స్-అయితే ఆనందమే
నాతోటి లేదే అరె ఎక్జాముల్లో ఫెయిల్ అయినా
వెక్సవ్వలేదే నువ్ ఎక్స్-అయితే ఆనందమే
నాతోటి లేదే ఏమయ్యింది
మళ్ళి మళ్ళి వదిలేసి వెళ్ళిపోయే ఆ రాశి

ప్రాణమంతా తోడేసి సోకుల సుందరి టేకిట్
ఈజీ స్వీటు హార్టే నీకోసమే కొట్టుకుంది
నిన్నే లోన పెట్టుకుంది
క్వయిట్ గా హేయ్
టైట్ గా హేయ్
నిన్నే ఇష్టపడుతుంది
నీతో ఉంటానంటూ ఉంది

స్టారీ నైటుల్లో నీ స్టోరీ టైటిల్ ని మరిచి పోవద్దే
ముంచేయొద్ధే నేనే పోయెట్ ఏదైనా డ్యూయెట్
ఎంతో వెతికానే హ్యాండ్ ఇవ్వొద్ధే
చెప్పర చెప్పర ఓకే నాకున్నవి అన్ని
నీకే కన్నులు కన్నులు లాకే మూడుముళ్ళెయ్యి

నాకే వెన్నెల వెన్నెల ఫ్లాషే
నీ చూపుకి నేనింకా క్రాషే
మెల్లగ మెల్లగ రాసే కథ అయిందే
ఫినీషే హ హ

గోల్డెన్ స్పారో నా గుండెలో యారో
నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో
మాస్క్ ఆఫ్ జోరో అబ్బా మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో

మామా మామా
కమ్ అండ్ సింగు
క్వీనే వచ్చెను నువ్వే కింగు
డోలు బాజా పీపీ డుమ్ము
మెళ్ళో మాలతో పెట్టెయ్ రింగు

గోల్డెన్ స్పారో నా గుండెలో యారో
నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో
మాస్క్ ఆఫ్ జారో అబ్బా మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో


English Lyrics:

Walking Slowmo….
Manasulo Shokham 

Hey My Golden Sparrow
Hey Hey 

Mama Mama
Come And Sing U
Queen Ne Vachhenu Nuvve Kung U
Doolu Baaja Pippi Dummu
Mello Maala Tho Pettey Ring U

Golden Sparrow Naa Gundelo Yaaro
Nuvvu Leni Life U Yeh Full U Saaro
Musk Of Jaaro Abha Maavaade Hero
Singing Duete Ki Jodi Evaro

Couple  Couple Golu 
Ne Single Gunna Girl U Hey…
Sangathi Cheppamante 
Naaku Vaade Chaalu Hey…

Chakkani Chukkanu Nenu 
Okka Chooputho Padesthaanu Hay…
Tekkula Trikkula Jaanu
Ne Mila Mila Merise Moonu Ha ha hey…

Golden Sparrow Naa Gundelo Yaaro
Nuvvu Leni Life U Yeh Full U Saaro
Musk Of Jaaro Abha Maavaade Hero
Singing Duete Ki Jodi Evaro

Hey Ha Ha Hey
Ha Ha Hey
Ha Ha Hey
Ha Ha Hey

Arey Ammai Ammai 
Quetu Ammai..
Ammai Ammai
Ammai Ammai
Chesina Mayaki Heart U Nilloye..
Nilloye..Nilloye..Nilloye..Nilloye..

Arey Ammai Ammai 
Quetu Ammai..
Chesina Mayaki Heart U Nilloye..
Chuttu Muttu Ukkiri Chesthundani o Thaatu
Adi Navvitey Inkaa Chetu

Arey Examullo Fail aina X avvalede
Nuvvu X Aitey Anandame Naa Thoti Lede
Arey Examullo Fail aina X avvalede
Nuvvu X Aitey Anandame Naa Thoti Lede

Emayyindhi??
Malli Malli Vadhilesi
Vellipoye Aa Raasi

Praanamantha Thodesi
Sokula Sundari Take it Easy

Sweet U Hearte Nee Kosame Kottukunde
NInne Lona Pettukundhi
Quiet’gaa Heyy, TightGaa, Heyy
Ninne Ishtapaduthundhi
Neetho Untaanantu Undi

Stray Nightullo Nee Story Title’Ni
Marichipovaddhe Muncheyoddhe
Nene Poet, Edhaina Duet
Entho Vethikaane Hand Ivvoddhe

Cheppara Cheppara Okay
Naakunnavi Anni Neeke
Kannulu Kannulu Lock’Ye
Moodu MulleyyiNaake

Vennela Vennela FlashYe
Nee Choopuki Neninkaa CrashYe
Mellaga Mellaga Raase
Katha Ayindhe FinishYe, Ha Ha

Golden Sparrow, Naa Gundelo Arrow
Nuvvuleni LifeU, Hey Full’U Sarrow
Mask of Zorro, Abbaa Maa Vaade Hero
Singing DuetU Ki Jodi Evaro

Maama Maama, Come and SingU
Queen Ye Vachhenu Nuvve KingU
Dolu Baajaa PeePi Dummu
Mello Maalatho Pettey RingU

Golden Sparrow, Naa Gundelo Arrow
Nuvvuleni LifeU, Hey Full’U Sarrow
Mask of Zorro, Abbaa Maa Vaade Hero
Singing DuetU Ki Jodi Evaro

Leave a Comment