Mega DSC Notification Release On 6th November: 16,347 ఉద్యోగాలతో రాష్ట్రంలో మెగా DSC

Photo of author

By Admin

Mega DSC Notification Release On 6th November: 16,347 ఉద్యోగాలతో రాష్ట్రంలో మెగా DSC

రాష్ట్రంలో 16 వేల ఉద్యోగాలను విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఆరో తారీఖున నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోంది దీనికి సంబంధించి ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఇప్పటికే సంబంధిత వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 6న నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుందామని క్యాబినెట్ లో నుండి నేను తీసుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,340 పోస్టులతో నవంబర్ అరుణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది మూడు నుంచి నాలుగు నెలల లోనే నియమాకా ప్రక్రియను పూర్తి చేస్తామని వచ్చే విద్యా సంవత్సరానికి గాను పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇప్పటికే జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు రోస్టర్ పాయింట్లు సమంత రిజర్వేషన్ల వివరాలు నుంచి సేకరించిందని తెలిపింది మరోవైపు నిన్న విడుదల కాగా రెండు నా ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది.

త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు చూస్తున్నట్లు సమాచారం ఈ దీపావళికి కానుకగా గాను మూడు ఉచిత సిలిండలను విడుదల చేయడానికి ఇప్పటికే అర్హతను నిర్ణయించింది రేపు అభ్యర్థులను ప్రకటించి వారికి సిలిండలనుంది ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ కి ప్లాన్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. నవంబర్ 6 నుంచి మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలతో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని దానికి సంబంధించి ఇప్పటికే అర్హతలను నిర్ణయించి వెబ్సైట్లో ఉంచామని తెలిపారు దీనికి సంబంధించి పూర్తి వివరాలుతో ఆరు నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుంది అభ్యర్థులు రెడీగా ఉండాలని అన్నారు నోటిఫికేషన్ ప్రకారం విడుదల ప్రక్రియ జరుగుతుందని అలాగే రోస్టర్ పాయింట్ల ప్రకారం రిజర్వేషన్ల నుంచి వివరాలు సేకరిస్తామని తెలిపింది.

ఇప్పటికే పలు జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి పూర్తి వివరాలు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగిందని అన్నారు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తరువాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు రిజర్వేషన్లను కూడా ఆడ్ చేసిన తర్వాతే ఈ నోటిఫికేషన్ లను విడుదల చేస్తామని అన్నారు.గత గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను మొత్తం బ్రష్ పట్టుచిందని దాన్ని ఒక్కొక్కటిగా సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నామని రాష్ట్రం యొక్క అధిక పరిస్థితి కూడా బాగోలేదని అన్నారు. 3-4 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తిచేసి, వచ్చే విద్యాసంవత్సరానికి పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, సమాంతర రిజర్వేషన్ల వివరాలను DEOల నుంచి సేకరించింది. మరోవైపు టెట్ తుది కీ నిన్న విడుదల కాగా, 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Leave a Comment