Youth Congress President Fire On KTR : ఎక్కువ మాట్లాడితే రాళ్లతో కొడతాం ఖబర్దార్ 2024
నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై KTR విషం కక్కుతున్నారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రెడ్డి శ్రీను మండిపడ్డారు.
నారాయణపేట కొడంగల్ మధ్య లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించిన పై మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు దీనిపై రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు రెడ్డి శ్రీను మనిపడ్డారు ఈరోజు హెచ్వైడి ఓయూలో ఆయన మాట్లాడుతూ కొడంగల్ ను దత్త తీసుకుంటామని చెప్పి పది ఏళ్లు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని నిండా ఉంచిన మీరు మాట్లాడేది అంటూ ధరమ్ ఎత్తారు అభివృద్ధిని అడ్డుకునే చిల్లర రాజకీయాలు మాటలు మాట్లాడితే మీ టిఆర్ఎస్ కార్యకర్తలకు మిమ్మల్ని రాళ్ళతో కొడతారని హెచ్చరించారు తెలంగాణ వచ్చి పదిహేను దాటుతున్న కూడా ఇంతవరకు మా పాలమూరు జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో 4357 కోట్లను వెర్చించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభిస్తూ ఉంటే మీకు అది కడుపు మంటగా ఉందని అన్నారు.
ఇంకా ఎన్నాళ్లు మా జిల్లా వారు దుబాయ్లు ముంబై గల్ఫ్ లాంటి దేశాలు పట్టుకొని తిరగాలి మాకంటూ ఉన్నాను ఊళ్లను పట్టుకొమ్మక చేసుకోకూడదా అంటూ ఆయన మండిపడ్డారు మీరు ఈ లిఫ్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అడ్డుపడితే మేము పార్టీలకు జండాలకు అతీతంగా పోరాడవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు మీరు ఎలాగూ మా గడ్డపై ఎలాంటి అభివృద్ధిని చేయలేదు కనీసం చేసేవారికైనా మీరు హెల్ప్ చేయాలి తప్ప ఇలాంటి విమర్శలు మానుకొని రాజకీయాలు చేయాలని ఆయన నేచర్యంచడం జరిగింది.
మీరు అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నారు ఇంతవరకు పాలమూరును నారాయణపేట ను డెవలప్ చేశారు అని సూటిగా క్వశ్చన్ అడిగారు.మాకు పక్కనే కృష్ణమ్మ ఉన్నా కూడా చెంబేడు మంచినీళ్లు కూడా ఇవ్వదు. లేక లేక మా జిల్లాకి ఒక ప్రాజెక్టు వస్తుంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు వేల కోట్లు పెట్టి కాలేశ్వరం కట్టారు కదా దాని ఎటువైపు మళ్లిస్తున్నారు నీళ్లను అంటూ ధ్వజమేత్తారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రాజెక్టును తీసుకువస్తున్నారని మేము ఎంతో ఆనంద పడుతూ ఉంటే మీరు ప్రెస్ మీట్ లు పెట్టి ఆ ప్రాజెక్టు ఆపే ప్రయత్నం చేస్తున్నారు మీరు కనుక ఆ ప్రాజెక్టును ఆపినట్లైతే మేము పెద్ద ఎత్తున ఆ ప్రాంత బిడ్డలుగా ఉస్మానియా విద్యార్థులుగా నిరసనను తెలుపుతామని అన్నారు.
గౌరవనీయులైన కేటీఆర్ గారు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంటే కొడంగల్ లో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారు నారాయణపేటలో ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి గారు స్పందించకుండా తన వెంట తిరగడం చాలా సిగ్గుచేటు అన్నారు.కొడంగల్ను దత్తత తీసుకుంటున్నామని చెప్పి, 10 ఏళ్లు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని నిండా ముంచిన మీరా మాట్లాడేది అంటూ ధ్వజమెత్తారు. అభివృద్ధిని అడ్డుకునే చిల్లర మాటలు మాట్లాడితే మీ BRS కార్యకర్తలే రాళ్లతో కొడతారని హెచ్చరించారు.