Young India Skill University Job Notification: ఎంపికైన అభ్యర్థులకు 60 వేల నుంచి 70 వేల వరకు జీతం ఇవ్వనున్నారు.

Photo of author

By Admin

Young India Skill University Job Notification: ఎంపికైన అభ్యర్థులకు 60 వేల నుంచి 70 వేల వరకు జీతం ఇవ్వనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కేల్ యూనివర్సిటీ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే మొదటి విడతలో భాగంగా నాలుగు కోర్సులకు సంబంధించిన అడ్మిషన్లను కూడా తీసుకుంది ఇంత గొప్ప స్కిల్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 60 వేల నుంచి 70 వేల వరకు జీతం ఇవ్వనున్నారు.

ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రతిపాదికన రిక్రూట్ చేసుకొని ఉన్నారు ఎవరు అర్హులు ఎంత వేచి ఉండాలి ఎంత వరకు చదివి ఉండాలి అనేదాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Notification Organized By: Young India Skill University

Total Vacancies : 03

Age:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు ముప్పై (18-30) సంవత్సరాలు దాటకూడదు.

Salary; 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 60 వేల నుంచి 70 వేల వరకు జీతం ఇవ్వనున్నారు.

Eligibility:

  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల పబ్లిక్ పాలసీ, ఎకనామిక్స్ లో పీజీ చేసి ఉండాలి.
  • ఎంబీఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • కనీసం ఒకటి నుంచి రెండేళ్లపాటు సంబంధిత విభాగంలో పని చేసిన అనుభవం కూడా ఉండాలి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. షార్ట్ లిస్ట్ చేస్తారు. వారికి మెయిల్ ద్వారా సమాచారం అందించి.. ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

Application Process:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్లో ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ని ఫీల్ చేసి అప్లికేషన్ ఫామ్ తో పాటుగా సంబంధిత డాక్యుమెంట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ పంపించవలసి ఉంటుంది అన్ని పిడిఎఫ్ రూపంలో పంపించవలసి ఉంటుంది.hr.admin@yisu.com మెయిల్ కి నవంబర్ 15,2024వ తేదీ వరకు పంపించాల్సి ఉంటుంది..మెయిల్ కి పంపిస్తే వారు అక్కడ షాట్ ఇచ్చావు చేస్తే మళ్లీ మెయిల్ అనేది రావడం జరుగుతుంది.ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పథకాలకు అయితే ఫీల్ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

Offering Courses: 

  1. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్,
  2. హెల్త్‌కేర్,
  3. స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తోంది.

వీటిల్లో లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద

  • వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్
  • కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు
  • హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్
  • ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.

మూడు నాలుగేండ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఇందులో నిర్వహిస్తారు. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు. మొత్తం 17 ప్రాధాన్య రంగాలను గుర్తించారు.

Download Form

Notification Download 

Leave a Comment