Arogya Sri Hospitals Increasing in Telangana: అప్లై చేసిన ప్రతి ఒక్క హాస్పిటల్స్ కి అయితే పర్మిషన్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో మరియు ఒక ముందడుగు వేసింది దీని ద్వారా ఎంపానల్ యొక్క పరిధి పెంచే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఇప్పటికే ఉన్న హాస్పిటల్స్ యొక్క పరిధిని పెంచేందుకు ఆరోగ్యశ్రీలో ఆసుపత్రుల విభాగాలను పెంచేందుకు ముందు అడుగు వేసింది దీనికి సంబంధించి అప్లై చేసిన ప్రతి ఒక్క హాస్పిటల్స్ కి అయితే పర్మిషన్స్ ఇస్తూ ఉంది దీని ద్వారా ఆరోగ్యశ్రీ పరిధి పెరగడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందుతుందని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తెలిపారు ఇప్పటికే అప్లికేషన్స్ వచ్చిన ప్రతి ఒక్క హాస్పిటల్స్ కి అయితే పర్మిషన్స్ వచ్చాయి మినిమం 50 బెడ్స్ ను కలిగి ఉండి ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని హెల్త్ మినిస్టర్ తెలపడం జరిగింది.

దీని ద్వారా ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లకు అడ్మిషన్ ప్రాసెస్ సులభతరం అవుతుందని, పేషెంట్లకూ సమయం ఆదా అవుతుందని భావిస్తున్నది. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ నెట్వర్క్ హాస్పిటల్స్ లో నుంచి అభిప్రాయాలు తీసుకొని ఆరోగ్యశ్రీలోని ఎం ప్యానెల్ యొక్క హాస్పటల్ ల పరిధి పెంచాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. దీని ద్వారా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో కొనసాగుతున్నటువంటి హాస్పిటల్స్ కాకుండా కొత్తగా ఆరోగ్యశ్రీ ఎంపనెల్లోకి 150 ఆసుపత్రులు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.ప్రస్తుతం ఉన్న రూల్స్ మీ సవరించి రాష్ట్ర ప్రభుత్వం అరుగుశిలో కొత్త ఆసుపత్రులను చేర్చనుంది.

ఆరోగ్య శ్రీ ఎంప్యానెల్ కావాలంటే కొన్ని కఠినమైన రూల్స్ పాటించాల్సి ఉంది. దాదాపు 13 నుంచి 15 రకాల నిబంధనలను పాటించాల్సి వస్తున్నది.కాబట్టి ఎక్కడైనా చిన్న లోపం కనిపించినా అప్లికేషన్ ను రిజెక్ట్ చేస్తున్నారు. వచ్చినా రీ మార్క్స్ ను సవరించుకునే వెసులుబాటు కూడా ఇవ్వడం లేదని నెట్ వర్క్ ఆస్పత్రులు చెప్తున్నాయి. ఇప్పుడున్న నిబంధనల్లో కొన్ని తొలగించి, పర్మిషన్లు ఈజీగా వచ్చేలా మార్చనున్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ ప్రకారం రూల్స్ పాటిస్తూనే, స్టాఫ్, సౌలత్ లు, బెడ్ల ఆధారంగా అప్రూవల్స్ ఇవ్వనున్నారు. ఇక ఆరోగ్య శ్రీలో మరి కొన్ని స్పెషాలిటీ సేవలను కూడా కలపాలని సర్కార్ ఆలోచిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక కమిటీ త్వరలో అధ్యయనం చేయనున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంచండి దీని ద్వారా హాస్పిటల్స్ కూడా పెంచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో 375 ఆసుపత్రులు అరకు శ్రీ ఎం పేనా లో ఉన్నాయి కానీ పక్క రాష్ట్రంలో 800 వరకు ఆరోగ్యశ్రీలో వెంపానులు అయితే ఆసుపత్రులు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఈ సంఖ్య పెంచనున్నట్లు మినిస్టర్ తెలపడం జరిగింది ఒకవేళ మినిస్టర్ గనుక ఈ సంఖ్యలో పెంచినట్లయితే దాదాపు వైద్యం ఉచితంగా ప్రతి ఒక్క పేదలకు అందుతుంది.
FAQ