World wide bad name to telangana from e-race : రేవంత్ రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చారు : KTR 24

Photo of author

By Admin

World wide bad name to telangana from e-race : రేవంత్ రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చారు : KTR 24

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకువచ్చిందని కేవలం ఇండియాలోనే కాకుండా దేశం మొత్తంలోనే తెలంగాణ రాష్ట్రానికి క్షేమని ఆయన అన్నారు ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఘనతని ఆయన అన్నారు.

E-Race
E-Race

టిఆర్ఎస్ పార్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు సీఎం రేవంత్ రెడ్డి పై కీలకమైన చేశారు ఆయన రాష్ట్రానికి సేమ్ తీసుకొచ్చారని అన్నారు.తెలంగాణ రాష్ట్రం పరువు తీసారంటూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తారక రామారావు అన్నారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ మరియు రాష్ట్రము యొక్క పరువును నిలబెట్టడం కోసం రాష్ట్రంలోకి ఈ రేస్ తీసుకొచ్చామని ఆయన అన్నారు ఈ రేస్ వల్ల 700 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని తెలిపారు కేవలం 200 కోట్లు కలిపి తీసుకొచ్చిన ఈ రేసు వల్ల రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 700 కోట్లని ఆయనే తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకువచ్చిందని కేవలం ఇండియాలోనే కాకుండా దేశం మొత్తంలోనే తెలంగాణ రాష్ట్రానికి క్షేమని ఆయన అన్నారు ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఘనతని ఆయన అన్నారు.

E-Race tank bund
E-Race tank bund

ఈ రేస్ అనేది ప్రతి ఒక్కరికి ఒక హాబీ అని దీనివల్ల రాష్ట్రంలో ఎన్నో రకాల కార్లు ప్రదర్శనకు వచ్చాయని జాగ్వర్ మహేంద్ర లాంటి రేస్ కార్లు ప్రదర్శనకు ఉంచడం ద్వారా రాష్ట్రంలో భారీ ఎత్తున రేషన్ జరగడమే కాకుండా ఆన్లైన్ ద్వారా రాష్ట్రంలో ఫండింగ్ ఎక్కువగా వచ్చిందని దాదాపు 7 కోట్ల వరకు ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూసిందని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ స్థాయిలో షేమ్ తీసుకువచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు పెద్దపెద్ద కంపెనీలు కూడా ఈ రేసుని లాస్ట్ మినిట్లో క్యాన్సల్ చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ktr
ktr

ఫార్ములా ఈ రేస్ కోసం రూ.150 కోట్లు ఖర్చు చేస్తే హైదరాబాద్ ఈకో సిస్టంకు రూ.700 కోట్లు లాభం వచ్చిందని KTR అన్నారు. ఇవి తాను చెబుతున్న మాటలు కాదని, నెల్సన్ అనే స్వతంత్ర సంస్థ ఇచ్చిన రిపోర్ట్ అని తెలిపారు. ప్రైవేటు కంపెనీ రూ. 100 కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వం రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లు పెట్టిందని ఆయన వెల్లడించారు.మేము రాష్ట్రానికి దేశస్థాయిలోనే కాకుండా ప్రపంచ వేదికగా ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తే సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చాలా దిగజార్చాలని ఆయన తెలిపారు.

ఈరోజు బంజారాహిల్స్ లోని పార్టీ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన సీఎం రేవంత్ రెడ్డి పై ధ్వజమెత్తారు.ల్యాండ్ రోవర్ జాగ్వర్ లాంటి కంపెనీలు టీ చేస్తూ లాస్ట్ మినిట్ లో రేస్ను క్యాన్సల్ చేసుకోవడం హార్ట్ బ్రేకింగ్ అంటు ట్వీట్ చేశారని ఆయన అన్నారు. అలాగే నిస్సాన్ కంపెనీ వారు కూడా లాస్ట్ మినిట్ లో రేస్ క్యాన్సిల్ అవ్వడం సేమ్ అంటూ క్రియేట్ చేస్తారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫార్ములా ఈ రేసును తీసుకొస్తే ఇప్పటి పాలన వ్యవస్థ రాష్ట్రం యొక్క పరువు తీసింది అని అన్నారు.

Leave a Comment