VRO Notification Released 2024 : VRO నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణాలో vro వ్యవస్థ పున ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.మొదటి దశలో గత ప్రభుత్వం ప్రజలకు అన్న్యాయం జరిగిందంటూ తీసివేసిన vro లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రెవిన్యూ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం మల్లి vro వ్యవస్థను తీసుకు వస్తున్నాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ఇష్టం అని తెలియజేసారు. సీఎం రేవంత్ రెడ్డి గారు vro వ్యవస్థ మల్లి తీసుకు వస్తాం అని చెప్పడం తోనే చాలా మంది మల్లి అక్రమాలు జరిగితేయ్ సీఎం బాధ్యత వహిస్తడా అనుటు సోషల్ మీడియా లో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 10,594 గ్రామాలకు అధికారులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో vro వ్యవస్థ వలన ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని అసెంబ్లీ సాక్షిగా vro వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది.మల్లి అదే వ్యవస్థను ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి తేనుంది.vro లు లేక పోవడం వలన గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి ప్రజలకు రెవెనూరులో దూరం పెరిగిపోయిందని వారికి సరైన విధంగా స్పందించలేక పోతున్నాం అని అన్నారు.రెవిన్యూ వ్యవస్థను గ్రామా స్థాయి నుండి పటిష్టం చేయడం కోసం మల్లి vro వ్యవస్థను తీసుకు రావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు గాను గతంలో పని చేసిన vra మరియు vro లను పరిగణం లోకి తీసుకోని వారికి గ్రామాలను కేటాయిమ్చగా ఏమైనా గ్రామాలు మిగులుగా ఉంటె నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని గ్రామాలు మిగలక పోటెయ్ నోటిఫికేషన్ విడుదల చేయమని సీఎం తెలిపారు.
అర్హులు ఎవరు
ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన వివరాల ప్రకారం అభ్యర్థి ఇంటర్ /డిగ్రీ పాస్ అయ్యే ఉండాలి .
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. గతంలో BRS పార్టీ విధుల నుండి తొలగించిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు .తెలంగాణ సీఎం ఈ VRO నోటిఫికేషన్ విడుదల చేయడం పై రాష్ట్ర ప్రజలు మల్లి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇప్పటికే గత ప్రభుత్వం కేవలం VRO మరియు VRA వ్యవస్థల ద్వారా ప్రజలకు అన్యాయం జరిగిందంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కూడా సీఎం అదే VRO వ్యవస్థను తీసుకు రావడానికి గల కారణాలు ఏంటో.ఇప్పుడు వీర్ఓ పేరును JRO గా మర్చి రాష్ట్ర ప్రభుత్వం విధుల్లోకి తీసుకోనుంది. కొత్త కొత్త నోటిఫికేషన్ జారీ చేయకుండా పాత VRO లను విధుల్లోకి తీసుకున్నాకే మిగిలిన ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయడం ఏంటని ప్రజలు అనుమాన పడుతున్నారు. తెలంగాణ సీఎం ఈ నిర్ణయం సరైందేనా కాదా అనేది మరి కొద్దీ రోజుల్లో తెలియనుంది. మీ స్పందన కామెంట్ రూపం లో తెలియజేయగలరు.
గమనిక : ఇలాంటి మరిన్ని వార్తల కొరకు ఇప్పుడు ఏమైనా వెబ్సైటు కు లాగిన్ అవ్వండి
2 thoughts on “VRO Notification Released 2024 : VRO నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం”