Sainik School Jobs 2024 | Sainik School Recruitment 2024 Apply Now| Rythu Prasthanam

Photo of author

By Admin

Sainik School Jobs 2024 | Sainik School Recruitment 2024 Apply Now| Rythu Prasthanam

మీరు ప్రభుత్వ ఉద్యోగాలకోసం వేచి చూస్తున్నారా ? అయితే సెంట్రల్ గోవేర్నమేంట్ ఉద్యోగాలు కొట్టే ఛాన్స్ .కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కోరుకొండాలో ఉన్న సైనిక్ స్కూల్స్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఇటీవల నోటీఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మంచి వేతనం అహల్లాదకరమైన వాతావరణం లో పని చేయవచ్చు.సైనిక్ స్కూల్ కోరుకొండ లో కాంట్రాక్టు ప్రతి పాదికన వివిధ విన్భఘాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ రిక్రూట్మెంట్ ద్వారా కౌన్సిలర్,క్రాఫ్ట్ అండ్ వర్క్ షాప్ ఇన్ స్ట్రక్టర్ ,గుర్రపు స్వారీ శిక్షకుడు ,బ్యాండ్ మాస్టర్ ,టీజిటీ మాథమెటిక్స్ ,మెడికల్ ఆఫీసర్ మరియు నర్సింగ్ సిస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి సైకాలజీ,డీపీఎడ్ మరియు బీఎడ్ ఉత్తీర్ణులై ఉండాలి. 21 నుంచి 50 ఏళ్ళ వయసున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

 

పోస్ట్ ల వారిగా అర్హత ప్రమాణాలు

కౌన్సిలర్

పోస్ట్ : 01
అర్హత : సైకాలజీలో పట్టభద్రులై ఉండాలి/పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హులు
వయోపరిమితి : 21 నుండి 35 సంవత్సరాల వయసు ఉండాలి.
జీతం : 52,533

P.T.I.- కం మాట్రన్ (F)

పోస్ట్ : 01
అర్హత : శారీరక విద్యలో బ్యాచిలర్ డిగ్రీ లేదా డి.ఎడ్
వయోపరిమితి : 21 నుండి 35 సంవత్సరాల వయసు ఉండాలి.
జీతం : 34,000

క్రాఫ్ట్ & వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్

పోస్ట్ : 01
అర్హత : మెట్రిక్యూలేషన్ లేదా దానికి సమానం .రెండు సంవత్సరాల ట్రేడ్ సర్టిఫికెట్ ఆంగ్ల మాధ్యమంలో బోధించే సామర్ధ్యం.
వయోపరిమితి : 21 నుండి 35 సంవత్సరాల వయసు ఉండాలి.
జీతం : 34,164

గుర్రపు స్వారీ శిక్షకుడు

పోస్ట్ : 01
అర్హత : ఇంటర్మీడియట్ స్కూల్/గుర్రపు స్వారీ క్లూబ్లో గుర్రపు స్వారీ శిక్షకుడిగా అనుభవం.
వయోపరిమితి : 21 నుండి 35 సంవత్సరాల వయసు ఉండాలి.
జీతం : 34,000

బ్యాండ్ మాస్టర్

పోస్ట్ : 01
అర్హత : AEC శిక్షణ కళాశాల మరియు కేంద్ర పాచ్మహార్చిలో బ్యాండ్ మాస్టర్ /బ్యాండ్ మేజర్ /డ్రం మేజర్ గా పని చేసిన అనుభవం లేదా నావిక్/ఎయిర్ ఫోర్సెస్ లో సమానమైన అర్హత
వయోపరిమితి : 21 నుండి 50 సంవత్సరాల వయసు ఉండాలి.
జీతం : 34,000

టీజీటీ మ్యాథమెటిక్స్

పోస్ట్ : 01
అర్హత : గణితం ఒక సబ్జెక్టుగా కనీసం 50% మార్కులు మరియు మొత్తంలో 50% మార్కులు సాధించి పట్టభద్రులు.
సంబంధిత సబ్జెక్టులో బి.ఎడ్.ఎన్ సీటీఈ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం సంబంధిత ప్రభుత్వం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్-2లో ఉత్తీర్ణత.
వయోపరిమితి : 21 నుండి 35 సంవత్సరాల వయసు ఉండాలి.
జీతం : రూ.52,533

మెడికల్ ఆఫీసర్

పోస్ట్ : 01
అర్హత : ఎంబీబీస్ డిగ్రీ
వయోపరిమితి : 21 నుండి 50 సంవత్సరాల వయసు ఉండాలి.
జీతం : రూ.74,552

నర్సింగ్ సిస్టర్ ( F )

పోస్ట్ : 01
అర్హత : సీనియర్ సెకండరీ పరీక్ష (క్లాస్ XII) లేదా దానికి సమానమైన గ్రేడ్ ‘A’తో ఉత్తీర్ణత. లేదా బీఎస్సీ (నర్సింగ్). హాస్పిటల్/క్లినిక్‌లో రెండు సంవత్సరాల ప్రాక్టికల్ అనుభవం
వయోపరిమితి : 21 నుండి 50 సంవత్సరాల వయసు ఉండాలి.
జీతం : రూ.29,835

దరఖాస్తు ఫీజు రుసుము వివరాలు

OC /BC 500
SC /ST 250

దరఖాస్తు విధానం

నిర్దేశించిన ఫారం ను క్షుణ్ణంగా చదివి అప్లికేషన్ జాగ్రత్తగా ఫీల్ అప్ చేసి పోస్ట్ ద్వారా స్కూల్ కి పంపాలి.
PO: Sainik School Korukonda, District: Vizianagaram (AP), Pin-535214

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ

13-09-2024

Application Form

Notification Details

Leave a Comment