The Govt Released House to House Survey Format: కుటుంబ సర్వే ఫార్మేట్ ను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 2024

Photo of author

By Admin

The Govt Released House to House Survey Format: కుటుంబ సర్వే ఫార్మేట్ ను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 2024

ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించడం కోసం కుటుంబ సర్వే ఫార్మేట్ ను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించడం కోసం కావలసిన ఏర్పాట్లను అయితే చేసింది దీనికి సంబంధించి నిర్వహణలో కీలక ముందడుగు అయితే పడింది సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని డిసైడ్ అయిన ప్రభుత్వం ఈ మేరకు 2024 అక్టోబర్ 29న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫామ్ లో విడుదల చేయడం జరిగింది. ఈ ఫామ్ లో అధికారులు సేకరించిన వివరాలకు సంబంధించిన ప్రశ్నలు ప్రభుత్వం వెల్లడించింది సమగ్ర ఏంటి కుటుంబ సర్వేలో భాగంగా అధికారులు మొత్తం రెండు పార్టీలుగా వివరాలను సేకరించనున్నారు.

Family survey format
Family survey format

ఈ కుటుంబ సర్వే వెనుక పూర్తయితే దాదాపు ఎవరైతే రేషన్ కార్డులు లేకుండా ఉన్నారో వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం దానికోసం అని ఈ సర్వే ను నిర్వహించబోతుంది ఈ సర్వే పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది.

ఈ సర్వేలో భాగంగా కుటుంబ యజమాని కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు కుటుంబ వివరాలు అధికారులు నమోదు చేసుకోనున్నారు ప్రతి కుటుంబం యొక్క సామాజిక విద్య ఆర్థిక ఉపాధి రాజకీయ కులానికి సంబంధించిన వివరాలు అధికారులు సేకరించారు ఈ సర్వేలో కుటుంబ సభ్యులకు సంబంధించి వ్యక్తిగత వివరాలతో పాటు వారి భూములు రిజర్వేషన్లు రాజకీయాన్ని నేపద్య వివరాలను సైతం అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.ప్రభుత్వం విడుదల చేయబోయే ఈ కుటుంబానికి సర్వే నవంబర్ 26 2024న ఈ సర్వే మొదలుకానుంది రాష్ట్ర ప్రణాళిక శాఖకు ఈ సర్వే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది కాగా రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు జీవో నెంబర్ 18 ను జారీ చేసిన విషయం తెలిసిందే కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించాలని ఫిబ్రవరి 4న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని గతంలో అసెంబ్లీలో ఆమోదించడంతో ఈ మేరకు అధికారులు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టనున్నారు.

House to House
House to House

ఈ సర్వే పాము రాష్ట్ర ప్రభుత్వం రెండో విధాలుగా అయితే విభజించింది పార్ట్ వన్ మరియు పార్ట్ టూ గా విభజించడం జరిగింది. సర్వేఫా మొదటి పేజీలో జిల్లా కోడ్ మండల కోడ్ ఈవీ నెంబర్ జిల్లా పేరు కోడు మండలం పేరు కోడూరు గ్రామపంచాయతీ మున్సిపాలిటీ ఆవాసం వార్డ్ నెంబర్ అడిగారు. పాటు వన్ లో వచ్చేసరికి కుటుంబ మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలను అడగడం జరిగింది. దీంట్లో రేషన్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో కుటుంబ యజమాని పేరు మరియు సభ్యుల పేర్లు కుటుంబ యజమానితో సంబంధం కుటుంబ యజమానియోగం జెండర్ మతం సామాజిక వర్గం కులం కులం యొక్క ఇతర పేర్లు వయస్సు మాతృభాష ఆధార్ కార్డు లాంటివి ఉన్నాయి.

అలాగే పార్ట్ వన్ లోనే మీరు భూమి ఎంత కలిగి ఉన్నారో ధరణి పాసుబుక్ కలిగి ఉన్నట్లయితే నెంబర్ ఏ రూపంలో భూమిని పొందారు భూమి రకం ఏంటి నీటిపారుదల పవరు పౌలు భూమిలో సాగు చేస్తున్నట్లయితే దాని యొక్క విస్తీర్ణం.పార్ట్  బీలోకి వచ్చేసరికి రిజర్వేషన్ విధానం నుండి పొందుపరిచిన ప్రయోజనాలు ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన పథకాల పేర్లు మీరు ఎస్సీ, ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ స్కూల్స్ చెందిన భారతీయ ధ్రువీకరణ పత్రం పొందాల మీరు డిన్నర్ పై చేయబడిన సంచార పాక్షిక సంచార తెగకు చెందినవార అనే మీతో సహా మరి నీ కుటుంబ వివరాలను ఇక్కడ అడగడం జరిగింది.

Leave a Comment