The court judged death penalty on minors: 29 మంది మైనర్లకు మరణ శిక్ష విధించిన ప్రభుత్వం
ఆకలి ఎంత గొప్పవాడినైనా దొంగల్ని చేస్తుంది ఇంత చెడ్డవాడినైనా దాని గురించి చేస్తుంది ఆకలికి ఉన్న విలువ అలాంటిది.
అలాంటిది ఆకలి కొరత ఉన్న ఓ దేశం చిన్నారులకు మరణశిక్ష విధించింది.
ఆ దేశంలో పుట్టడం వారి యొక్క తప్ప లేదా మరి ఒక కర్మ
రైతు ప్రస్థానం: నైజీరియా,నైజీరియా అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆకలి చావులు అలాగే దొంగతనాలు మరియు ఆన్లైన్ మోసాలు కానీ ఇప్పుడు నైజీరియా ఒక ఆకలి చావులకు కారణమవుతున్న దేశంగా మారిపోతుంది. దేశంలో ఆహార పదార్థాలు అటువంటి పోవడంతో ఎంతోమంది చిన్నారులతో సహా పెద్దలు ఆకలికి ప్రాణాలు వదులుతున్నారు. ఆదేశ ఆర్థికమాంద్యం పూర్తిగా దెబ్బ తరుణంతో చేసేది ఏమీ లేక ప్రభుత్వం కూడా ఇబ్బందులను ఉపయోగిస్తూ ఉంది.
కొన్ని సందర్భాల్లో లేక ఆ దేశ ప్రజలు మట్టి తిని బతికిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు అదే దేశం ప్రభుత్వం కొంతమంది చిన్నారులకు మరణశిక్ష విధించండి ఆకలికి తట్టుకోలేక కొంతమంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకాలు చేయగా ఆ దేశ ప్రభుత్వం ధర్నాలు రాస్తారోకోలు చేసిన వారిపై దేశద్రోహం పైసలు మోపింది వారిలో కొంతమంది చిన్నారులు కూడా ఉన్నారు వీరిపై అక్కడి న్యాయస్థానం వారికి మరణశిక్షను విధించింది.
నైజీరియాలో ఆహార నిల్వలు అడుగంటడంతో తిండి కోసం ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. నిరసన చేస్తున్న 76 మందిపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం సహా పలు ఆరోపణలతో అక్కడి ప్రభుత్వం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. విచారించిన కోర్టు మరణశిక్ష విధించింది. అందులో 29 మంది మైనర్లున్నారు. కాగా బాలల హక్కు చట్టాన్ని పరిగణనలోకి తీసుకొని మరణ శిక్ష రద్దుచేసి, ₹5లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.దేశంలో తిండి గింజలు లేక ప్రజల రోడ్డుకి ఆందోళన మాట పడుతున్నారు 76 మంది పై దేశద్రోహం తిరుగుబాటు ఆస్తుల విధ్వంసం పేరుతో సహా ఆరోపణలతో అక్కడి ప్రభుత్వం వారిపై చాట్ చేయటం ఫైల్ చేసింది పరిశీలించిన ఆదేశ న్యాయస్థానం వారికి మరణశిక్షను విధిస్తూ హుకుం జారీ చేసింది.మరణ శిక్ష విధించబడిన 76 మందిలో 29 వరకు మైనర్లు కూడా ఉన్నారు వారు ఆకలికి తట్టుకోలేక రోడ్లు మీదకి ఎక్కారని చెప్పగా బాలల హక్కు చట్టాన్ని పరిగణంలోకి తీసుకొని మరణశిక్ష రద్దుచేసి ఐదు లక్షల కోచీకతతో బెయిల్ ను ఇచ్చింది ఆ దేశ ప్రభుత్వం.
దేశ ఆదాయం తగినంత లేకపోవడం వ్యవసాయం గురించి తెలియకపోవడం నీరు లేకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయని పలువురు చెప్తున్నారు.ఆ దేశ భోళా అహ్మద్ తినుబు దేశ ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు పడుతుందని ఇన్ని రోజులు నిల్వ చేసుకున్న తిండి గింజలు ఐపోయాయని దేశ ప్రజలు సహకరించాలి అని అన్నారు.ఆ దేశంలో పుట్టడం వారి యొక్క తప్ప లేదా మరి ఒక కర్మ స్తుల విధ్వంసం పేరుతో సహా ఆరోపణలతో అక్కడి ప్రభుత్వం వారిపై చాట్ చేయటం ఫైల్ చేసింది.