Telangana Women Empowerment Solar Power : తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నెలకు 2.5 లక్షల రూపాయలు

Photo of author

By Admin

Telangana Women Empowerment Solar Power : తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నెలకు 2.5 లక్షల రూపాయలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు అన్ని రకాలుగా సహాయపడేందుకు వారిని బిజినెస్ వైపు మళ్లించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. దానికోసం అని 30 లక్షల సంవత్సర ఆదాయాన్ని చేకూర్చే పనిలో పడింది.

Telangana Women Empowerment Solar Power: రాష్ట్ర ప్రభుత్వం మహిళ ప్రభుత్వం అని మరోసారి అయితే నిరూపించుకుంది మహిళలను అన్ని రకాలుగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా ప్రోత్సహించడం కోసం తెలంగాణ మహిళలకు మహిళ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సెప్టెంబర్ 27న ప్రారంభించింది మొదట ఈ పథకం కింద ప్రతి ఒక్క మహిళా సంఘానికి గాను ఒక మీసేవ సెంటర్ ను ఇవ్వాలని ఆలోచన చేసింది కానీ ఆ పథకాన్ని ఇంతవరకు అమలు చేసిందా లేదా అనేది తెలియదు ఇప్పుడు మహిళా శక్తి పథకం కిందనే ప్రతి ఒక్క మహిళకు ఒక సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేందుకు చూస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలను ఖరారు చేసింది.తెలంగాణ ప్రభుత్వం ఒక్కో మహిళా స్వయం సహాయ సంఘానికీ 1 మెగావాట్‌ చొప్పున సోలార్ ప్లాంట్ ఏర్పాటయ్యేలా చెయ్యబోతోంది. రాష్ట్రంలో మొత్తం 4,000 సోలార్ ప్లాంట్లు రాబోతున్నాయి. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఈ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చెయ్యాలంటే భారీగా భూమి కావాలి. ఆ భూమిని కూడా తెలంగాణ ప్రభుత్వమే ఇశ్తోంది. అంతేకాదు.. అవసరమైన రుణం కూడా వచ్చేలా ప్రభుత్వమే చెయ్యబోతోంది. దీనికోసం అని మహిళలు ఒక స్వయం సహాయక బృందంలోని పదిమంది మహిళలు కలిసి ఒక సోలార్ ప్లాంట్ ను ఏ పరిచి ఆ సోలార్ ప్లాంట్ ద్వారా ఒక మెగా పడుతుంది చేయగలిగితే ఆ విద్యుత్ ద్వారా నెలకు 2.5 లక్షలు సంవత్సరానికి 30 లక్షల వరకు మహిళలు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అనేది ప్రభుత్వం వేసిన లెక్క. వినడానికి బాగుంది కానీ..

ఇలాంటి భారీ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చెయ్యాలంటే రూ.3 కోట్ల దాకా ఖర్చవుతుంది… అంత ఖర్చు ఎవరు బరాయిస్తారు అని మీరు అనుకోవచ్చు ఇందులో SHG ఇవ్వాల్సింది రూ.30 లక్షలు మాత్రమే. అంటే.. బృందంలోని ఒక్కో మహిళా.. రూ.3లక్షలు వేసుకుంటే.. సోలార్ ప్లాంట్ వచ్చేసినట్లే. 30 లక్షలు సోలార్ ప్యాంటు రాదు కాబట్టి మిగతా రెండు కోట్ల 70 లక్షలు బ్యాంకులు రుణంగా అయితే ఇవ్వనున్నాయి.. ఈ రుణాన్ని నెలవారీ సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. ఐతే.. ఒక ప్లాంట్‌ ఏర్పాటు చెయ్యడానికి 4 ఎకరాల భూమి ఉండాలి. ఇలాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రభుత్వం గుర్తిస్తోంది. వీటిని మహిళా సంఘాలకు లీజుకి ఇస్తుంది. అందువల్ల ప్రతి నెలా లీజు మనీ చెల్లిస్తే సరిపోతుంది. సోలార్ ప్లాంట్ ద్వారా వచ్చే కరెంటును.. డిస్కంలకు అమ్ముకోవచ్చు. యూనిట్‌కి ప్రభుత్వం రూ.3.13 చెల్లిస్తుంది. ఒక నెలలో ఉత్పత్త ఏం మొత్తం సోలార్ విద్యుత్తుని డిస్కౌంట్ పోనేలాగా ప్రభుత్వమే చూస్తుంది.

వారం రోజుల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటవుతుంది. ఇదీ ప్లాన్. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు. ఇలాంటి ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే.. నెక్ట్ 20 నుంచి 25 ఏళ్లపాటూ నిర్వహించవచ్చు. తద్వారా నిరంతరం ఆదాయం వస్తుంది. అందుకే ప్రభుత్వం ఈ దిశగా ప్రోత్సహిస్తోంది. దీని ద్వారా మహిళలు కోటీశ్వరులు అవ్వడం ఖాయం అంటోంది. ఈ పథకం విధి విధానాలు పూర్తిగా ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన సూర్యఘర్ యేజన మాదిరిగానే ఉన్నాయి కాబట్టి అందులో నుంచి కేంద్ర ప్రభుత్వం బాట ఉంటుంది మరియు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది కాబట్టి ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి..

Leave a Comment