Telangana VRO Requirement announced minister సంక్రాంతికి తెలంగాణాలో 10,000 ఉద్యోగాలు

Telangana VRO Requirement announced minister సంక్రాంతికి తెలంగాణాలో 10,000 ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రాష్ట్రం గుడ్ న్యూస్ చెప్పింది.గత BRS ప్రభుత్వం వద్దు అనుకోని తీసివేసిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) ఉద్యోగాలను భర్తీ చేసేందుకుగాను రంగం సిద్ధం చేస్తుంది. సుమారు 10,956 రెవిన్యూ గ్రామాలలో రెవిన్యూ అధికారులును సంక్రాంతి నాటికి నియమించనున్నట్లు రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.సంక్రాంతి లోపు రాష్ట్రం లోని 10,956 రెవిన్యూ అధికారులను నియమించి రెవిన్యూ వ్యవస్థ ను పునరుద్దిస్తామని గ్రామాలలో ప్రభుత్వ భూములకి రక్షణ, రెవిన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయ పరుస్తామని తెలియచేశారు.

భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) ఉద్యోగాల భర్తీ చేస్తారు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • 10,956 ఉద్యోగాల నిమామకం జరగనుంది
  • కేటగిరీ వారీగా పోస్ట్లు రిజర్వ్ చేయబడతాయి.

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది.

వయస్సు:
  • .18 సంవత్సరాలు నిండి యుండి 46 సంవత్సరాల లోపు వయసు గల వారు అర్హులు అవుతారు.
  •  ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, Ex- సర్విస్ మాన్ వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.

విద్యార్హత :

ఇంటర్మీడియట్ & డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు పొందేందుకు గాను దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం:

  • నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత TGPSC వెబ్సైట్ లో ఆన్లైన్ విధానం దరఖాస్తు చేసుకోవాలి.
  • దీనికోసం ముందుగా TGPSC ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • పదవ తరగతి, ఇంటర్మీడియట్ / డిగ్రీ సర్టిఫికెట్ లు కుల దృవీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అవసరం అగును.

ఎంపిక చేయు విధానం:

  • గతంలో రాష్ట్రంలో గల గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని భావిస్తోంది.
  • ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులు అయిన VRO మరియు నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకుంటారు.
  • వీరితో పాటుగా మరో 8000 మందిని వ్రాత పరీక్ష నిర్వహించి, ఎంపిక చేస్తారు.
  • సంక్రాంతి లోపుగా ఈ నియామకాలు పూర్తి చేస్తారు.
  • వ్రాత పరీక్ష నిర్వహించి, పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా, మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.

జీతం:

  • నెలకు 45,000/- రూపాయల వరకు జీతం లభిస్తుంది.

FAQ

Leave a Comment