Telangana Rythu Bharosa Announced Release Date: రైతులకు జనవరి 14వ తారీకు నుంచి రైతు భరోసా డబ్బులను విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జనవరి 14వ తారీకు నుంచి రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ రేవంత్ సర్కార్ రైతులకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలను అను చేసిన విషయం తెలిసిందే ఆరు క్యారంటల్లో భాగంగా ఇప్పటికే రైతులకు రైతు రుణమాఫీని మూడు దశలో మాఫీ చేసింది మరో దశను మాఫీ చేయడం కోసం సంక్రాంతి తర్వాత మాఫీ చేస్తామని దానికోసం ఎప్పటికి నిధులను సమకూర్చుకుందామని అయితే తెలుపండి ఇప్పుడు గత కొన్ని రోజులుగా ప్రతిపక్షం నుంచి మరియు రైతుల నుంచి రైతు భరోసా ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.
దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి సన్నాహ లు చేస్తోంది ఇప్పటికే రైతులకు రైతు భరోసా కావాలి అంటే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది అప్లికేషన్ చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి వారికి మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీలో వెల్లడించారు టాక్స్ చెల్లించే వరికి ఉద్యోగులకు రైతు భరోసా ఇచ్చేది లేదంటే సూచనప్రాయంగా అయితే తెలిపింది ఇప్పటికీ రైతు భరోసా కు సంబంధించి మార్గదర్శకాలను అయితే విడుదల చేయలేదు.
రేపు జరగబోయే భేటీలో మార్గదర్శకాలు గురించి వెల్లడించనున్నారు. ఈ క్రమంలో అర్హులైన రైతులకు మాత్రమే రైతు రుణ భరోసా డబ్బులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈనెల ఐదవ తారీకు నుండి ఏడవ తారీకు వరకు అప్లికేషన్లు తీసుకుంటామని తెలిపారు జనవరి 14 అంటే సంక్రాంతి రోజున రైతులకు రైతు భరోసానిధులను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా మొదటి విడతగా 7500 రైతుల ఖాతాలో జమ చేయడానికి ఇప్పటికే బడ్జెట్ను సిద్ధం చేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి అధికారులతో మంతనాలు జరిపి సాగుభూములను శాటిలైట్ ద్వారా గుర్తించాలని పేర్కొన్నారు.
FAQ