Telangana Para Medical Admissions 2024: పారామెడికల్ ప్రవేశ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ

Photo of author

By Admin

Telangana Para Medical Admissions 2024: పారామెడికల్ ప్రవేశ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ

తెలంగాణ పారామెడికల్ కోర్సులో చేరేందుకు ప్రవేశ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర పారామెడికల్ యూనిట్.

ఈరోజుల్లో వృత్తి విద్యా కోర్సులో అతి ఎక్కువ ప్రాధాన్యం వచ్చినా విషయం తెలిసిందే ఈ ప్రాధాన్యాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం దాదాపు 18 కోర్సులను ఇందులో ఎక్కువగా ఆడ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఆ కోర్సులకు మరియు ఆల్రెడీ ఉన్న కోర్టులకు మొత్తం కలిపే 32 కోర్సులకు పారామెడికల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది నవంబర్ 13 వరకల్లా అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవాలని కోరింది దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఈ వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల్లో మరియు ప్రైవేటు పారామెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి అడ్మిషన్లను ఫీల్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల విద్యార్థులు ఈ నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారామెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి పారామెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు తమ దరఖాస్తులను డీఎంహెచ్వో కార్యాలయాల్లో అందించాలని తెలిపింది. జిల్లాల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబర్ 13లోపు పూర్తి చేస్తామని, 20వ తేదీలోగా ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తామంది. పూర్తి వివరాలకు TGPMB వెబ్సైట్ను సందర్శించాలని తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలో మరియు ప్రైవేటు పారామెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్న సీట్ల అభ్యర్థికి పారామెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేయడంతో విద్యార్థులు అప్లై చేస్తూ ఉన్నారు డి ఎం ఎల్ టి డి ఎం పి హెచ్ ఎ డిఎంఐటి డిఓఏ డీజీటీ మొదలగు కోర్సులో ఖాళీగా ఉన్న అడ్మిషన్లను పూర్తి చేయడానికి ఈనెల 13 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది.

ఈ కోర్సులకు అప్లై చేసుకుని అభ్యర్థులు కచ్చితంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునే ఉండాలని తెలిపింది ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే అప్లై చేసుకునే అర్హత ఉంటుందని ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకున్నా కూడా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయి ఉండాలని తెలిపింది ఇంటర్మీడియట్ పాస్ కానీ అభ్యర్థులు లేదా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ఈ అడ్మిషన్లకు ఎలిజిబుల్ కారని తెలిపింది.అడ్మిషన్ నోటిఫికేషన్ పూర్తయిన వెంటనే కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలుపుతామని పారామెడికల్ బోర్డు నిర్వహణ అధికారి తెలపడం జరిగింది.

FAQ

Leave a Comment