Telangana New Ration Cards Releasing Date 2025: రేషన్ కార్డుకు సంబంధించి గుడ్ న్యూస్

Photo of author

By Admin

Telangana New Ration Cards Releasing Date 2025: రేషన్ కార్డుకు సంబంధించి గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఎంతోమంది కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు. వారికి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం.

తెలంగాణలో చాలామంది కుటుంబం నుంచి ఏర్పడి పెళ్లిళ్లయి వేరుగా ఉంటున్న వారికి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు తోటి అవసరం అయితే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పథకానికి రేషన్ కార్డును కామన్ పాయింట్ తాగితే చేసింది ఇప్పుడు చాలామందికి కొత్త రేషన్ కార్డులు అయితే లేక ఇబ్బందులు పడుతూ వారు పథకాలను కూడా పొందలేకపోతున్నారు వారికోసం అని రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డును అమలు చేయడానికి డేట్ ను ఖరారు చేసింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డుకు సంబంధించి విధివిధానాలను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ నెల 26 నుంచి జారీ చేయనుంది. ఇందుకోసం ఈ నెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరించే ఛాన్సుంది. ఒకట్రెండు రోజుల్లో విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది. అర్హతల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, గత విధానాలనే యథాతథంగా కొనసాగించే ఛాన్సుంది. గ్రామసభలు, బస్తీ సభల్లో దరఖాస్తులు స్వీకరించి, ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇప్పటికే వచ్చిన 12 లక్షల దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉంది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ప్రకటించారు.అర్హుల ఎంపికకు ఇటీవల నిర్వహించిన కులగణన డేటాను పరిశీలిస్తామని చెప్పారు. కొత్తగా 10 లక్షల కార్డులు ఇస్తామని చెప్పిన ఆయన, వీటి వల్ల 36 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు.

కొత్త కార్డులు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి చేసుకున్న 18 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు మంత్రి తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి ఈ సంక్రాంతి తర్వాత మీ సేవ ద్వారా రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకుంటామని తెలిపారు దీంతో ప్రజల్లో కొత్త రేషన్ కార్డులు గురించి కొత్త ఆశలు అయితే చిగురించాయి జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల విడుదల జరుగుతుందని ప్రతి ఒక్కరికి కోత మిషన్ కార్డులో అందిస్తామని సీఎం తెలిపారు.

FAQ

Leave a Comment