తెలంగాణ కాంటాక్ట్ బేసిక్ జాబ్ నోటిఫికేషన్ 2025| Telangana Contract Basis Jobs Recruitment 2025

Telangana Contract Basis Jobs Recruitment 2025

PM JANMA మొబైల్ మెడికల్ యూనిట్స్ (MMUs) కింద కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఆధారంగా మంచిరియల్ జిల్లాలో కొన్ని పోస్టుల రిక్రూట్‌మెంట్

నేషనల్ హెల్త్ మిషన్ కింద PM JANMA మొబైల్ మెడికల్ యూనిట్స్ (MMUs) కింద కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఆధారంగా మంచిరియల్ జిల్లాలో కొన్ని పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు 15.03 2025 నుండి 10:30 AM నుండి ప్రారంభమవుతాయి మరియు 19.03.2025 సాయంత్రం 5:00 గంటలకు ముగుస్తాయి.

తెలంగాణలో ఉన్న నేషనల్ హెల్త్ మిషన్ కింద PM JANMA మొబైల్ మెడికల్ యూనిట్స్ (MMUs) కింద కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఆధారంగా మంచిరియల్ జిల్లాలో కొన్ని పోస్టుల రిక్రూట్‌మెంట్ అర్హులైన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

  • అప్లికేషన్ ఆరంభ తేదీ: 15.03 2025 నుండి 10:30 AM
  • అప్లికేషన్ చివరి తేదీ: 19.03.2025 సాయంత్రం 5:00
ఖాళీగా ఉన్న ఉద్యోగాలు

S.no

Name of the Post No. of Va. Pay Scale

1

Medical Officer 01

52,000/-

2

Lab Technician 01

29,900/-

3

Staff Nurse 01

27,500/-

4 Paramedics cum Assistant 01 15,000

అర్హతలు

స్టాఫ్ నర్స్: GNM/Bsc Nursing

ల్యాబ్ టెక్నీషియన్: MLT/DMLT/Bsc MLT

మెడికల్ ఆఫీసర్: MBBS

పారామెడిక్స్ : Intermedia & 10th 

వయస్సు

ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు 18 నుండి 44 వరకు ఉండాలి.భారతీయ నయన వ్యవస్థ ద్వారా సడలింపు ఉంది.

ఎంపిక విధానం:

రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష ఉండదు

అప్లై విధానం:

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వరకు తమ దరఖాస్తుకు సర్టిఫికెట్స్ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన జిరాక్స్ కాపీలు జతపరిచి అప్లై చేయాలి..

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా:

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, మంచిర్యాల జిల్లా

Download Notification

Download Application 

Official Website

Note: The selection committee is not responsible for any postal delay.

Leave a Comment