PM Modi Talk About Pakistan is Crucial Mentor
2014లో ఇరు దేశాల మధ్య బంధాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నాం. నా ప్రమాణ స్వీకారానికి అప్పటి పాక్ PM షరీఫు ఆహ్వానించాం. కానీ మేమెప్పుడు నిజాయితీగా చేయందించినా ఆ దేశం నమ్మకద్రోహమే చేసింది.
రైతు ప్రస్థానం: భారత దేశం హింసను వీడి మంచి తస్తంబందాలను పాక్ తో ఏర్పర్చుకుందాం అని ఎన్ని సార్లు ప్రయతనిషినా పాక్ మాత్రం తమ వక్ర బుద్ది చూపిస్తూనే వస్తోంది.బంధాలు పునరుద్ధరించేందుకు భారత్ యత్నించిన ప్రతిసారీ పాక్ నమ్మకద్రోహమే చేసిందని PM మోదీ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘2014లో ఇరు దేశాల మధ్య బంధాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నాం. నా ప్రమాణ స్వీకారానికి అప్పటి పాక్ PM షరీఫు ఆహ్వానించాం. కానీ మేమెప్పుడు నిజాయితీగా చేయందించినా ఆ దేశం నమ్మకద్రోహమే చేసింది. వారు తెలివిగా ఆలోచించి ఏదో ఒకరోజు శాంతి బాటను ఎంచుకోవాలని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.దేశ ప్రధాని మంచిగా ఆలోచించక పోవడం వలన తానే కాకుండా ఆ దేశ ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు అని ప్రధాని అన్నారు.ఇకనైనా ప్రపంచ దేశాలతో మంచిగా ఉంది పక్క దేశాలతో సెహపూరితంగా ప్రవర్థించేలా తన వైఖరిని మార్చుకోవాలి అని ఆశిస్తున్నా