Teenmaar Mallanna Vs CM Revanth Reddy
రేవంత్ సరేఖర్ చేసిన బీసీ కులగణన బట్టే బాస్ కులగణన అది కేవలం వారి స్వార్ధాల కోసం కుల గణన చేసాం అని చెప్తున్నారు అని అన్న తీనామర్ మల్లన్న.
నవీన్ చింతపండు పేరుతో కన్నా తీనామర్ మల్ల పేరుతో ప్రసిద్హి చెంది మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు తనని పగబట్టినట్టుగా తన వైపే అస్త్రాన్ని రువ్విన తీన్మార్ మల్లన్న ఇప్పుడు కెసిఆర్ చేసిన పనే కర్రెక్ట్ అని అంటున్నారు అప్పుడు ఆలా ఇప్పుడు ఇలా అన్నట్టు ఆయన మారిపోవడానికి గల కారణం పంచాయతీ మరియు MLC ఎలక్షన్ వస్తుండడం మీ నాని కొంతమంది చెప్తున్నారు.మరి కొంత మంది మాత్రం కాంగ్రెస్ చేసిన సర్వే లో ఎక్కువగా తప్పులు ఉండడమే దీనికి కారణం అని అంటున్నారు ఇంతకీ అదేంటో ఒక్కసారి చూద్దాం..
తెలంగాణా లో పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రేవంత్ సర్కార్ కుల గణన చూపిస్తోంది ఈ కులగానం లో చాల మటుకు తప్పులు ఉన్నాయని ఇదొక బట్టేవాజ్ బీసీ కులగణన అని తీన్మార్ మల్లన్న తన సొంత మీడియా ద్వారా తెలియజేశాడు.కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టిన కులగణన నివేదిక ఫేక్ అని ఆ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) ఆరోపించారు. 10 ఏళ్లలో ఓసీలు 5శాతం పెరగడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2014లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేనే కరెక్ట్ అని చెప్పారు. ఆ సర్వేలో దుబాయ్కి వలస వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి పాల్గొన్నారన్నారు. కాగా కులగణన సర్వేలో 3.1 శాతం జనాభా పాల్గొనలేదని నివేదిక పేర్కొంది.గత మ్మెల్సీ మధ్యంతర ఎన్నికల్లో తీనామర్ మల్లన్న కాంగ్రెస్ తరుపున భారీ మెజారిటీ తో గెలిచినా విషయం తెలిసిందే
గాంధీభవన్లో HYD ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..ప్రధాన రాజకీయ పార్టీ పెద్దలు కులగణనలో వివరాలు ఇవ్వలేదని, సహాయ నిరాకరణ లాగా కొందరు కావాలనే వివరాలు ఇవ్వలేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియజేయాలని, బలహీనవర్గాల కోసం రేపు అసెంబ్లీలో అన్ని పార్టీలు తమ వాదనను వినిపించాలన్నారు.
FAQ
Which God is Mallanna Swamy?