SLBC Tunnel accident Rescue team Feel Bad
ఘటన జరిగి ఇప్పటికే 96 గంటలు దాటింది.ఎస్ఎల్బీసీ తనలో సాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచో పక్క రాష్ట్రాల నుంచి కూడా సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం అర్జీలు పెట్టుకొని మరి వారి యొక్క సహాయాన్ని తీసుకుంటుంది.
రైతు ప్రస్థానం : SLBC టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి 40 మీటర్ల దూరంలో బృందాలు ఉన్నాయి. టన్నెల్ లోపల ఊట నీరు వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు రెస్క్యూ సిబ్బంది టన్నెల్ లోపల ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతున్నారు. రెస్క్యూను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఘటన జరిగి ఇప్పటికే 96 గంటలు దాటింది.ఎస్ఎల్బీసీ తనలో సాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచో పక్క రాష్ట్రాల నుంచి కూడా సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం అర్జీలు పెట్టుకొని మరి వారి యొక్క సహాయాన్ని తీసుకుంటుంది ఇప్పటికే మరియు హైడ్రా ఉత్తరాఖండ్ స్పెషల్ టీం ని పిలిచి అక్కడి నుంచి కొనసాగిస్తూనే ఉంది ఘటన జరిగింది 96 గంటలు దాటుతున్న కూడా ఇంతవరకు వారి ఆచూకీ తెలియలేదు దీంతో నీరు ఎక్కువగా ఉభకీ అవసరంతో ఆపరేషన్ కష్టతరంగా మారింది.రెస్క్యూ చేస్తున్నా సహాయక సిబ్బందికి ఊపిరి ఆడక నరకం చూస్తున్నామని అంటున్నారు దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో చెక్కలు పడుతోంది.
FAQ