Seethakka Special Speech On Savitri Bai Pule: సమాజంలో బాగా తొక్కి పడ్డవాళ్ళు స్త్రీలు
సమాజంలో బాగా తొక్కి పడ్డవాళ్ళు ఇప్పటికే కూడా ఇంకా నడుస్తున్న తొక్కు పెట్టడం అనేది కాబట్టి మహిళల మీద రకరకాల వివక్షత మరి ఓటును కూడా ఇద్దరికీ ఏకకాలంలో లేదు మగవాళ్లకు ముందు ఇచ్చిన ఆడవాళ్లకు అట్లాంటి పరిస్థితి ఇట్లాంటి అణిచివేతలు చదువు కూడా ఇప్పటికి కూడా ఇళ్లలోకి వెళ్తే మగవాళ్ళు చదువుకోలా ఆడవాళ్ళ అవసరం లేదు అనేటువంటి ఒక ఫ్యూడల్ భావజాలం.
కాబట్టి ఇంట్లోనే ఉండాలి పిల్లల్ని కనాలి ఆ పిల్లల్ని కూడా మగ పిల్లగాడనే కనాలి అని చెప్తది ఆడవాళ్లకు చదువు వద్దు అనేది కానీ ఈరోజు అందరం ఈక్వల్ అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి భారత రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది దానికంటే ముందు మరి విద్యకు మహిళలు దూరం ఉండాలి అన్నప్పుడు మరి సావిత్రిబాయి పూలే లాంటి మహనీయులు ముందుకొచ్చి వారి భర్త అయినటువంటి సామాజిక సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే గారు మరి సమాజాన్ని నేను బాగు చేయాలంటే ఫస్ట్ నా ఇంట్లో నుంచే మొదలు కావాలని చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలే గారితోటి పెళ్లయిన తర్వాత ఆమెకు చదువు నేర్పించి ఆమెను ఒక టీచర్ గా తయారుచేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆనాడు మరియొక అంటే 1830-40 అంటే చాలా వెనుక పడుతాను.
చాలా అంటరానితనం చాలా అన్చివేత ఆ టైంలో మరి ఆమె ముందుకు తీసుకువచ్చి చదువు చెప్పించడం రాకుండా టీచర్ గా తయారుచేసి ఈ రోజు ఇంత మందిని చదువుకోవడానికి ఒక స్ఫూర్తిదాయకంగా చదువుల తల్లి సావిత్రిబాయి గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్య ఏదైనా ఉంది అంటే చదువు చెప్పడం ఆడవాళ్లకు చదువు చెప్పడం ఆడవాళ్ళ కోసం స్పెషల్ గా స్కూల్ నిర్మించి అమ్మ చదువుకోవాలి ప్రతి ఇంట్లో ఒక ఆడ కూతురు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతది. అట్లా కుటుంబాలను బాగుపడితే సమాజం బాగుంటది. కాబట్టి ఒకసారి చదువుకున్న తల్లి అయితే ఆ ఇల్లు నిజంగా విద్యావేత్తల కుటుంబమైతది సమాజ సంస్కర్తల కుటుంబం అయితది తద్వారా సమాజమంతా కూడా సంస్కరించబడుతుంది దానికి మూలం చదువు అని చెప్పినటువంటి మహనీయులు సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మరి సీఎం గారు ఈ గవర్నమెంట్ వచ్చిన కానుంచి మా వెంటపడి వాస్తవానికి మీరు మహిళలని కోటీశ్వరులు చేయడానికి ఏం చేయాలో అది ప్రణాళిక వేసుకోవడానికి చెబుతున్నారు.
సంపాదించాలి మరి అదే విధంగా పారిశ్రామికవేత్తలేదుగాలి బిజినెస్ చేయాలి కేవలం వంటింటికే కాదు కేవలం ఇంట్లో ఉండడే కాదు వాళ్లకు శక్తి ఉంటది దేశాలు ఎవరు ఇందిరా గాంధీ గారు ఒక మహిళ ఈరోజు ఒక రాష్ట్రపతిగా ఇద్దరు రాష్ట్ర ప్రజలు అంతకు ముందు ఒక మహిళ ఇప్పుడు ఒక మా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన మహిళ దేశంలో రాష్ట్రపతిగా ఉంది ఆదివాసి బిడ్డగా మరి అడవి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఇంట్లో ఈ వివక్షత లేకుండా ఇద్దరు కలిసి పనిచేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది.