RBI 90 Quiz 2024; ఈ క్విజ్ పోటీలో పాల్గొని 10 లక్షలు పొందండి
Reserve bank of india ప్రవేశ పెట్టిన క్విజ్ పోటీలో పాల్గొని 10 లక్షల వరకు డబ్బు ను గెలుచుకునే అవకాశం ఇచ్చింది.
దేశంలోని ప్రతి రాష్ట్రాలకు అప్పు ఇస్తున్న బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్తగా ఒక క్విజ్ ను అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా క్విజ్ ఆడి దాదాపుగా 10 లక్షల వరకు నగదు బహుమతి పొందే అవకాశాన్ని కల్పించింది ఆర్బీఐ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెచ్చుకున్నాం..
ఆర్బీఐ
దేశ ప్రధాన బ్యాంక్ అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడి దాదాపుగా 90 ఏళ్లు కావచ్చు ఉండంగా డిగ్రీ స్థాయిలో ఉన్న విద్యార్థులకు ప్లీజ్ పోటీలను నిర్వహించనుంది ఆర్బిఐ 90 పేరుతో ఈక్వేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఆడాలంటే ఈనెల 17 వరకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఆర్బిఐ అయితే తెలిపింది. అర్హత గల విద్యార్థిని విద్యార్థులలో ఈ పోటీలకు అప్లై చేసుకొని తమ యొక్క నాలెడ్జ్ ని పెంచుకోవాలని ఆర్బీఐ తెలపడం జరిగింది ప్రతి ఒక్క రాష్ట్రానికి అప్పుగా ఇచ్చే ఆర్బిఐ క్విజ్ పోటీలో కనుక గెలిచిన అభ్యర్థికి పది లక్షల రూపాయలను అయితే బహుమతిగా ఇవ్వనుంది.దీని ద్వారా ఎంతో మంది అభ్యర్థులు ఈ అప్లై చేసుకోవడానికి ముందుకు వచ్చారు.
అర్హత
ఆర్బీఐ నిర్వహిస్తున్న ఈ పోటీలకు కేవలం డిగ్రీ స్థాయిలో ఉన్న విద్యార్థులు మరియు విద్యార్థినులు మాత్రమే అప్లై చేసుకోవడని అర్హత పొందారు.దీనికి సంభంధించిన లింక్ అందేహి ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వడం జరిగింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్తగా ప్రవేశపెడుతున్న క్విజ్ ఇది ఈ క్విజ్ ఆడి మీ తలరాతలు మార్చుకోవచ్చు ఎందుకంటే ఆర్బీఐ ప్రవేశపెడుతున్న ఈ క్విజ్ లో పాల్గొన్న యువతి యువకులు ఈ పోటీలో విజయం.సాధిస్తే వారికి పది లక్షల రూపాయలను భూమతిగా ఇవ్వనుంది.దీని ద్వారా ఎంతో మంది పేద పిల్లలకు సాయం అందించినట్టుగాను మరియు వారి మేదో శక్తికి పదును పెట్టినట్టు గాను ఉంటుందనేది ఆర్బీఐ ప్రస్తావన.
ఆర్.బి.ఐ అందిస్తున్న ఈ పీస్ పోటీలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే కచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు మెయిల్ ద్వారా లింక్ అనేది రావడం జరుగుతుంది. దాంతో మీరు ఈ క్విజ్ పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న స్టూడెంట్స్కు ఈ విషయాన్ని తెలియజేయండి ఈ విషయాన్ని తెలియజేయడం ద్వారా వారు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో రిజిస్ట్రేషన్ అయి క్విజ్ పోటీలోకి పాల్గొనడం జరుగుతుంది. కేవలం డిగ్రీ స్థాయిలో ఉన్నవారు మాత్రమే ఈ క్విజ్ కి అప్లై చేసుకోవడానికి అర్హులు అని ఆర్బిఐ తెరపడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ ఆర్బీఐ ఇలాంటి క్విజ్ ప్రవేశ పెట్టలేదు.
నేటికీ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడి 90 సంవత్సరాలు అవుతున్నడంతో ఆర్బిఐ 90 పేరుతో ఈ క్విజ్ని అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు దీంట్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఈనెల 17 వరకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 19-21 మధ్య ఉ.9 నుంచి రా.9 వరకు పోటీలు జరగనున్నాయి. 4 దశల్లో ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. తొలి 3 స్థానాల్లో నిలిచినవారికి రూ.10 లక్షలు, రూ.8లక్షలు, రూ.6 లక్షల బహుమతి ఇస్తారు