ఇలా చేస్తే మీకు రేషన్ కార్డు రిజెక్ట్ అవ్వడం జరగదు/Ration card latest news in Telangana 2025

Ration card latest news in Telangana 2025

మీ సేవ నుంచి రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి రేషన్ కార్డు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే ఐదు లక్షల వరకు రేషన్కార్లను అప్రూవల్ చేసినట్టు ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్ ఉత్తంకుమార్ రెడ్డి గారు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడం అయితే తెలుసుకుందాం ఇది కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్దాం.. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

ఈ కొత్త రేషన్ కార్డులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా మరియు మీ సేవల ద్వారా అప్లికేషన్స్ తీసుకుంది ప్రజాపాలన ద్వారా తీసుకున్న అప్లికేషన్లు పక్కకు పెట్టి మీసేవ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ను ప్రాసెస్ చేస్తుంది ఇప్పటికే మీసేవ ద్వారా వచ్చిన అప్లికేషన్ లో 5 లక్షల వరకు రేషన్ కార్డులను అప్లోడ్ చేసినట్టు ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు అలాగే కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేయడం కూడా జరుగుతుందని తెలిపింది ఇప్పటికే మీసేవ ద్వారా ఎవరైతే పేరెంట్ తమ పిల్లల పేర్లను ఆడ్ చేయడం కోసం అర్జీ పెట్టుకున్నారో వారి యొక్క పిల్లలను పేర్లను ఇప్పటికే ఆడ్ చేసినట్టు మంత్రి తెలిపారు. ఇప్పుడు కొత్తగా పెళ్లయింది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న దంపతులకు మాత్రం ఇదివరకు పేరెంట్స్ తో ఉన్నటువంటి రేషన్ కార్డులో నేమ్ ను తీసివేస్తే తప్ప కొత్త రేషన్ కార్డులు అప్రూవల్ కావడం లేదు దానికోసం అని మీరు మీ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ను కూడా చెక్ చేసుకోవచ్చు.

రేషన్ కార్డు స్టేటస్ ఒకవేళ మీకు రిజెక్ట్ అయినట్లు అయితే మీరు మీ ప్రీవియస్ రేషన్ కార్డులో ఉన్న పేర్లను తొలగించుకోవడం మంచిది. అలా తొలగించుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డు అయితే అప్రూవల్ అవుతుంది అలాగే రేషన్ కార్డులకు ఏంటి యజమానిగా ఆడవారిని ఎంపిక చేయడంతో పాత రేషన్ కార్డులో పేర్లు ఉన్న తల్లులకు వారికి కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా వాళ్ళ పేరు ఎక్కడైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్లి కాకముందు మీ యొక్క తల్లిదండ్రులతో మీ పేరు రేషన్ కార్డులో ఉంటుంది కదా అలా మీ యొక్క తల్లిదండ్రుల రేషన్ కార్డు లోనే మీయొక్క పిల్లల పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆడ్ చేస్తూ వస్తుంది.

సో ఇది ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరు రేషన్ కార్డులకు అప్లై చేసుకునే ముందే మీ తల్లిదండ్రులతో ఉన్నటువంటి పేర్లను తొలగించుకుంటే మంచిది అలా తొలగించుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డు అయితే రావడం జరుగుతుంది లేదు అంటే ఆ రేషన్ కార్డులోనే మీ పిల్లల పేర్లు ఆడవడం జరుగుతుంది ఇంతవరకు మీరు మీ సేవ ద్వారా అప్లై చేసుకోకపోతే వెంటనే చేసుకోండి 10 సంవత్సరాలలో మీరు ఎప్పుడైనా మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకున్నట్లయితే మళ్లీ వాళ్ళు చేసుకోవడానికి లేదు ఒకసారి మీ సేవ రేషన్ కార్డు అనేది అప్లై చేసుకుంటే మళ్ళీ అప్లై చేసుకోవడానికి యాక్సెస్ ఉండదు. సో మీరు గనక ఇంకా రేషన్ కార్డుకు మీసేవ ద్వారా అప్లై చేసుకోకుంటే వెంటనే చేసుకోండి. మరియు మీరు ఇప్పటికే మీసేవ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకొని మీకు అప్రూవల్ అన్నది రాకపోతే మీరు వెంటనే మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ను చెక్ చేసుకోవడంతో పాటు మీ తల్లిదండ్రుల పేషన్ కార్డులో మీ పేరు ఉన్నట్లయితే వెంటనే దాన్ని రిమూవ్ చేసుకోండి

Leave a Comment