Rajiv Yuva Vikasam Scheme Apply in Offline
ఇప్పుడు రేషన్ కార్డు లేకుండానే రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేయడంగురించి తెలుసుకుందాం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని తీసుకు వచ్చినా విషయం తెలిసిందే .ఐతే చాలామందికి ఈ పథకానికి అప్లై చెయ్యడానికి తమ దగ్గర రేషన్ కార్డు లేదని కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వకుండా మేము ఎలా అప్లై చేయాలనీ కోరాగా రాష్ట్ర ప్రభుత్వాం దీనికి ఒక సొల్యూషన్ ఇచ్చింది.అదేంటి అంటే ఎవ్వరిక్కైనా రేషన్ కార్డు లేకపోతే మీసేవ ద్వారా ఇచ్చిన తమ ఇన్కమ్ సర్టిఫికెట్ యొక్క నుమ్బెర్ను ఇచ్చి తమ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు అని తెలిపింది.అలాగే ఈ అప్లికేషన్ ను ఆఫ్ లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చని తెలిపింది ఎలాగైతే ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుందో అదేవిధంగా ఆఫ్ లైన్ ద్వారా ఫారం ఫిల్ అప్ చేసి పూర్తి వివరాలను పొందుపర్చి MRO ఆఫీసులో ఇస్తేయ్ సరిపోతుంది అని వెల్లడించారు