Waqf Bill Amendment 2025 Rules and Regulations
దేశంలో ఇప్పుడు వక్ఫ్ amendment బిల్ గురించి చర్చ జరుగుతోంది అస్సలు ఈ బిల్లుల్లో ఏముందని ముసిలిమ్లు సంఘాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తీవ్రంగా ఈ మార్పులు వక్ఫ్ సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తాయని, మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తాయని మేము దీనికి ఆమోదం తెలుపం అని వ్యతిరేకిస్తున్నాయి..128 మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేయగా, 95 మంది సభ్యులు చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. రాజ్యసభ దాదాపు 12 గంటల పాటు బిల్లుపై చర్చ నిర్వహించింది. లోక్‌సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది.
మీరు ఒకసారి వక్ఫ్ అంటే ఏంటో తెలుసుకోవాలి వక్ఫ్ అంటే ఇస్లాం లేదా అల్లాహ్ అని అర్ధని ఈ వక్ఫ్ బోర్డు అనేది ఒక ముస్లిం వ్యక్తి ఎవరికైనా బహుమతి గా లేక దానంగా ఇవ్వడం అది బుక్స్ దగ్గర నుండి కంపెనీ షేర్స్ ,భూములు కూరగాయల వరకు ఏదైనా దానం చేసే మొత్త ఈ వక్ఫ్ బోర్డు ఆధీనం లోకి వస్తుంధీ.ఈ వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఇప్పటికే 4 హెక్టార్ల భూములు ఉన్నాయి ఈ వక్ఫ్ బోర్డు 1995 వక్ఫ్ రూల్స్ ప్రకారం పని చేస్తాయి.1995 వక్ఫ్ రుల్స్ న అడ్డంపెట్టుకొట్టుకొని వక్ఫ్ బోర్డు వ్యవసాయ భూముల దగ్గరనుండి హిందూ దేవాలయాల వరకు మాదె అంటూ స్వాధీనం చేసింది.తమిళనాడులో ఒక హిందూ దేవాలయాన్ని మరియు రైతుల యొక్క పంట భూములను ఇది వక్ఫ్ బోర్డు కిందకి వస్తుంది అని క్లెయిమ్ చేసింది.
దీంతో బీజేపీ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు యొక్క రూల్స్ amendment చేయాలని, దీనిలో కొన్ని లోపాలు అవినీతి, ఆస్తుల దుర్వినియోగం, పారదర్శకత లేమి కారణంగా కేంద్ర ప్రభుత్వం 2024లో ఆగస్టులో పార్లమెంట్లో వ్యక్త పరిచారు ఈ బిల్లుని ప్రతి పక్షాలు నో చెప్పడంతో జాయింట్ పార్లమెంటరి కంమిట్టీని ఏర్పాటు చేసి వక్ఫ్ బోర్డు బిల్లుపై నివేదికను ఇవ్వాలని కోరింది. వక్ఫ్ board రూల్స్ ని 2023 లో 44 అమిన్డమెంట్స్ సజెస్ట్ చేస్తూ 2024 వక్ఫ్ యాక్టును విడుదల చేసింది .ఐతే దీన్ని పరిశీలించిన కొన్ని అమిన్డమెంట్స్ కాంట్రవర్సిని క్రీస్తే చేసేలా ఉన్నాయని వాటిని amendment చేయాలనీ కేంద్రం భావించి amendment చేసింది. దీనికి రాజ్యసభ ఆమోదం తెలిపింది.దీంతో ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయి.
అస్సలు ఈ వక్ఫ్ బోర్డు లో ఉన్నసీ చిక్కులు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం
1.ఇంతకుముందు వక్ఫ్ బోర్డులో కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఉండేవారు.ఆ ముస్లిం బోర్డు సీఈఓ తో పాటు తానూ సజెస్ట్ చేసిన నోమినిస్ ఇద్దరు ప్రతి ఒక్క రాష్ట్రంలో ముస్లిం MLAలు ,బార్ కౌన్సిల్ మెంబెర్స్ స్టేట్ వక్ఫ్ మెంబెర్స్ ఏ స్టేట్ నుంచి ఐతే లక్షకు పైగా ఇన్కమ్ ఉంటుందో ఆ వక్ఫ్ ని మేనేజ్ చేసే ముఠావాలీలు ఉంటారు . ఐతే బీజేపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో కనీసం ఇద్దరు ముస్లింయేతర సభ్యులను చేర్చాలని బిల్లు ఆదేశిస్తుంది.మైనారిటీ సంస్థలకు రాజ్యాంగ రక్షణలను ఉల్లంఘిస్తుందని ప్రత్యర్థులు వాదిస్తున్నారు.దీని ప్రకారం వక్ఫ్ ఆస్తులకు పూర్తి డాక్యుమెంటనేషన్ తప్పనిసరి. కానీ వారసత్వంగా ఉన్న ముస్లింల ఆస్తులకి పాత రికార్డులు ఎక్కడ ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో అధికారులు కావాలంటే ఏదైనా వక్ఫ్ ఆస్తిని ప్రభుత్వ భూమిగా మార్చేయగలరని ముస్లింలు భయపడుతున్నారు.
2. ఇంతకుముందు వక్ఫ్ dispute ని వక్ఫ్ ట్రిబ్యునల్స్ చూసుకునేది కానీ ఇప్పుడు ఆ అధికారం జిల్లా కలెక్టర్స్కి ఇవ్వాలని ఆదేశించింది.
3.వక్ఫ్ బై యూజర్ అంటే ఎక్కువరోజులు భూమిని వాడకుండఁ ఉన్న దానికి సంబంధించి వక్ఫ్ బోర్డు ఆధారాలు లేకున్నా వక్ఫ్ బోర్డు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.
4.వక్ఫ్-అలల్-ఔలాద్ అంటే ఒక ముస్లిం వ్యక్తి తానూ బ్రతి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ భుముని వాడుకోవచ్చు ఒక వేళా తన వారసత్వం అంతం అయినప్పుడు ఆ భూమి వక్ఫ్ బోర్డు ఆధీనం లోకి వెళుతుంది.2025 బిల్లు వక్ఫ్ చట్టాన్ని “యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్”గా పేరు మార్చుతోంది.ఈ బిల్లు పారదర్శకత, సాంకేతికత ఆధారిత నిర్వహణను లక్ష్యంగా పెట్టుకుంది.తాజా చట్టంలో “వక్ఫ్ బై యూజర్” నిబంధన తొలగించబడింది. వక్ఫ్-అలల్-ఔలాద్‌లో స్త్రీలతో సహా వారసుల హక్కులు కాపాడబడతాయి. సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్‌కు మారింది. వక్ఫ్ ఆస్తుల వివరాలు ఆరు నెలల్లో కేంద్రీయ పోర్టల్‌లో నమోదు చేయాలి. వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు స్త్రీలతో పాటు ఇద్దరు ముస్లిం కాని సభ్యులను చేర్చాలి. ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమం కావు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేయవచ్చు. సెక్షన్ 40 తొలగించబడి, వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించే అధికారం ఉండదు.