Rain Floods 2024: వరద సహాయం అంత ప్రచారం కోసమే

Photo of author

By Admin

Table of Contents

Rain Floods 2024: వరద సహాయం అంత ప్రచారం కోసమే

తెలుగు రాష్ట్రాలకు నిధులు కేటాయిమ్చలేదు కేవలం ప్రచారం మాత్రమే అన్న సీఎం

తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగ గ్రామాలతో పాటుగా పట్టణాలు కూడా మునిగిపోతున్నాయే దీంతో వరదల్లో మంది వరద సహాయం కింద ప్రముఖ సినీ తారలు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకు ముందే కేంద్రం ఇరు తెలుగు రాష్ట్రాలకు వరద సహాయం కింద మూడు వేళా మూడు వందల కోట్లను ప్రకటించిన విషయం తెలిసిందే దీని పై స్పందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్రం నుండి మాకు ఎలాంటి సహాయం అందలేదని అంత వొట్టి ప్రచారమేనని ఆయన అన్నారు. కేంద్రం ప్రకటించిన సహాయం గురించి మాకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.

వరద భాదితులకు సాయం విషయంలో కేంద్రంతో పాటు బ్యాంకర్లతో మాట్లాడుతున్నామన్నారు.భీమా కట్టిన వారందర్నీ త్వరగా ఆదుకోవాలని కోరుతున్నామని ఆయన తెలిపారు.

తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో పోటెతున్న వరద వాళ్ళ ఇప్పటికే విజయవాడ మునిగిపోయే ఎంతో మంది ప్రజలు నిరాశ్రులు అయ్యారు. అంతే కాకుండా ఖమ్మం జిల్లాలో మొత్తం వంతెనలు తెగిపోవడం తో ఖమ్మం మరియు విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.తెలంగాణాలో కొన్ని చోట్ల రైల్వే వన్తేయ్నాలు తెగిపోవడం ,రహదారి బ్రిడ్జిలు తెగిపోవడం వంటి జరగడం తో తెలంగాణ ప్రభుత్వం విజయవాడ వైపుగా వెళ్లే 1400 rtc బస్సులను రద్దు చేసింది కొన్ని ఏపీ డిపోలకు వెళ్లే అప్ రాష్ట్ర ప్రభుత్వ బస్సులను ఒంగోలు మీదగా దారి మల్లించింది .

వరద బాధితులకు ఆహార పుంపిని

వరదల్లో చిక్కుకుని ఎంతో మంది ఆహరం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆహారాన్ని డ్రోన్ల ద్వారా సప్లై చేస్తుంది అంతే కాకుండా వరదల్లో చిక్కుకుని ఉన్న ఎంతో మందిని రక్షించడం కోసం పంజాబ్ నుండి crpf బృధలను సైతం ఆంధ్ర ప్రదేశ్కు తెప్పించారు సీఎం చంద్ర బాబు నాయుడు . ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షం తేలిపోయింది అని అనుకునే సమయానికి మల్లి భీభత్సము సృష్టిస్తోమది వరుణ దేవుడు.

సినీ తరాల విరాళాలు

ఇరు తెలుగు రాష్ట్రల వరద భాదితుల కోసం సినీ తారలు మరియు నిర్మాతల యూనియన్ తమకు తోచినంత సహాయం చేస్తూ వస్తున్నారు. వారు నేరుగా సహాయం అందివ్వ కున్న రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి వరద సహాయాన్ని బాధితులకు అందివ్వనున్నారు. సినీ తారలు రియాక్ట్ అయ్యే తమకు తోచినంతః సాయాన్ని అందిస్తున్న ఇంట వరకు వరద సహాయ నిధికి రాజకీయ ప్రముఖులు ఒక్కరు కూడా రేపాయి కూడా సదివింపులు ఇవ్వలేదు. కేవలం టాలీవుడ్ కథానాయకులు మాత్రమే వరద బాధితులకు సాయం అందించారు .కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకునే కథానాయికలు మాత్రం ఇంత వరకు ఎలాంటి విరాళం అందించకపోవడం. ఉన్నారా లేఖ ఖాళీ చేసారా అంటూ నెటీజన్లు మంది పడుతున్నారు .అంతే కాకుండా తమిళ,కన్నడ,బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఇంత వరకు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి సహాయం అందివ్వలేదు.

  • Pawan Kalyan – ₹6 crore.
  • Prabhas – ₹2 crore.
  • Chiranjeevi – ₹1 crore.
  • Ram Charan – ₹1 crore.
  • Allu Arjun – ₹1 crore.
  • Jr NTR – ₹1 crore.
  • Mahesh Babu – ₹1 crore.
  • Nagarjuna – ₹1 crore.
  • Balakrishna – ₹ 1 crore.
  • Sai Dharam Tej – ₹ 25 Lakhs
  • Siddhu Jonnalagadda – ₹ 30 Lakhs
  • Varun Tej – ₹15 Lakhs
  • Ananya Nagalla – ₹ 2.5 Lakhs

Leave a Comment