Putta Vishnuvardhan Reddy fire on Cm Revanth నాడు చేదు ఐన ఈస్ట్ ఇండియా కంపెనీస్ తీపిగా ఎలా మారింది 2024
తెలంగాణ రాష్ట్ర సంపద ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్రాడ్ స్టర్స్ (F3) లకు దోచిపెడుతుంది రేవంత్ సర్కార్
నాడు పీసీసీ, మాజీ పీసీసీ, సీఎల్పీ కి మెఘా అంటే చేదు…నాడు అది ఈస్ట్ ఇండియా కంపెనీ
నేడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రికి అదే మెఘా అంటే తీపి…నేడు బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా
సుంకిశాల ఘటనలో ~రూ.80 కోట్ల ప్రజాధనం వృధా అయినా మెఘా పై చర్యలు ఎందుకు లేవు
మెఘా ఇంజనీరింగ్ సంస్థ మీద ఈ కొత్త ప్రేమలకు కారణమేమిటో
కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మెఘా కంపెనీకి ఎందుకు కట్టబెట్టిండ్రు
తెలంగాణ సంపద ఈ రాష్ట్ర సంపద ప్రజలు కష్టపడి చెమటోడ్చి రక్తం చిందించి సృష్టించిన సంపద F3 లకు దోచిపెడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
రైతు ప్రస్థానం న్యూస్ : రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ సంపద ప్రజలు కష్టపడి చెమటోడ్చి రక్తం చిందించి సృష్టించిన సంపద F3 లకు దోచిపెడుతుందని పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు .ఎఫ్ 3 అంటే ఏంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ,ఫ్యామిలీ అండ్ ప్రాసెస్ కి తెలంగాణ సంపద దోచిపెడుతుంది.గతంలో రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడుగున్నప్పుడు ఉత్తంకుమార్ రెడ్డి గారు వారప్పుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు భట్టి విక్రమార్కుడు గారు సిఎల్పీ నాయకుడు ఆనాడు నా పిసిసి అధ్యక్షుడు సీఎల్పీ అధ్యక్షుడు మెగా కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్ద ప్రాడని మాట్లాడిన వీళ్లే ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న మెగా కృష్ణారెడ్డిని బెస్ట్ ఇండియా కంపెనీగా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో 4350 కోట్ల కాంట్రాక్ట్ ని కరెక్ట్ గా కేక్ ని మూడు భాగాలుగా కట్ చేసినట్టుగా సగం మెగా కృష్ణారెడ్డి గారికి మరియు సగం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీకి రాఘవ కన్స్ట్రక్షన్స్ కి పంచి పెట్టడం జరిగింది.
ఆనాడు వేస్ట్ గా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు బెస్ట్ ఇండియా కంపెనీగా ఎలా మారింది అని ప్రశ్నించారు. అంతేకాకుండా కొన్ని నీళ్లు క్రితం కుంకి శాలలో క్రిమినల్ నిగ్లిజెన్స్ హెచ్ఎంటివి వాళ్లు రిపోర్ట్ ఇచ్చారని 80 కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని క్రిమినల్ నక్లిజెన్సీ వల్లే ఇది జరిగిందని రిపోర్ట్ వచ్చారని అన్నారు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎందుకు ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయలేదు అని ప్రశ్నించారు. పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆయన మాట్లాడిన వీడియోని పోస్ట్ చేశారు.