Punarvas Leaves Uses 2024: తెల్ల గలిజెరూ మొక్కతొ కిడ్నీ సమస్యలకు చెక్ 

Photo of author

By Admin

Table of Contents

Punarvas Leaves Uses 2024: తెల్ల గలిజెరూ మొక్కతొ కిడ్నీ సమస్యలకు చెక్ 

తెల్ల గలిజేరు ఈ మొక్క పేరును పల్లెల్లో ఎక్కువగా విని ఉంటారు.ఈ మొక్క ఉపయోగాలు చాలా మందికి తెలియవు.తెలియక అదేదో పిచ్చి మొక్క అని పికి పారేస్తూ ఉంటారు.పాతకాలం మనుషులు అయితే ఈ మొక్కను ఆహార పదార్థం తీసుకుంటారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఈ మొక్క ఆహార పదార్థం అనే విషయం తెలియదు కాబట్టి వారికి దీని యొక్క ఔషద గుణాలు తెలియవు కాబట్టి ఈ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తెల్ల గెలీజేరు మొక్క పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తుంది.దీని ద్వారా ఎన్నో ప్రజనలు ఉన్నాయి.మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ మొక్క కాపాడుతుంది. ఈ మొక్కను చాలామంది కూర వంతగా వాడుతూ ఉంటారు.ఇది ఐక్కువగా బీడు పొలాల్లో లేదా చలకల్లో వర్షాకాలం సీజన్లో మాత్రమే ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది.దీని శాస్త్రీయ నామం పునర్ణవ అని పిలుస్తారు.మన భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ఈ మొక్కను చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు. ఇది ఎన్నో రకాల జబ్బులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. అస్సలు మానవ దేహానికి ఇవి ఎలాంటి మేలు చేస్తాయి.అనేది ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం .. ఈ గలిజెరూ మొక్క రెండు రకాలుగా ఉంటుంది.

1) తెల్ల గలిజేరు

2) ఎర్ర గలిజేరు

తెల్లని పూలు పూస్తే తెల్ల గాలీజేరు అని ఎర్ర పూలు పూస్తే ఎర్ర గాలిజేరు అని పిలుస్తారు. నేలమీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా ఉంటాయే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మొక్క ప్రతి కణానికి మళ్ళీ జీవం పోయగల సామర్థ్యం కలది.ఈ మొక్క యొక్క ఆకు,కాండం మరియు వేరుల్లో వివిధ రకాల మేలు చేసే ఏంటి ఆక్సిడెంట్స్ ఉన్నాయి.

గలిజెరు మొక్కల ఉపయోగాలు:-

 

1) ఈ మొక్క ఆకులను కూర వండుకుని తినడం ద్వారా యాంటీఆక్సిడెంట్స్ అయినా విటమిన్‌ సి,డి దొరకడంతో పాటు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు,రెచ్చికట్లు, కఫ సమస్య,లివర్ వాపు, యూరిక్ యాసిడ్ లేవాల్స్ తగ్గింపు, అధిక బరువు,కామెర్లు, మధుమేహం, వరి బీజం లాంటి సమస్యలను కంట్రోల్ చేస్తుంది.

2) రక్త శుద్ధి,కీళ్ళ నొప్పుల,వాతం, శ్వాస సంభందిత వ్యాధులు, బహిష్టులు ఇలాంటి సమస్యలు ఎక్కువగా రాకుండా అరికడుతుంది.అంటే కాకుండా జ్వరాన్ని కూడా రాకుండా ఆపుతుంది.

3) కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడు సార్లు దీనిని పప్పుతో వండుకుని తింటే చాలా త్వరగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

4) క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం ఇది

5) శరీరంలో అధికంగా నీరు పట్టినప్పుడు ఆ నీటిని తగ్గించే గుణం దీనికి ఉంటుంది.

6) గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానంగా నువ్వులనూనెని కలిపి నూనె మిగిలేదాకా సన్నటి సెగన కాచి, నొప్పులున్న చోట మర్దనా చేస్తే త్వరగా తగ్గుతాయి.

7) ఆకులతో కషాయం చేసి తాగుతారు. ఈ కషాయంలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే నెలరోజుల్లో శరీరం ఉబ్బు తగ్గుతుంది.

8) గలిజేరు ఆకు రసం తీసి దానిలో సగం బరువు పటికబెల్లం పొడి కలిపి తీగ పాకం పట్టి చల్లార్చి నిల్వ చేసుకోవాలి.

9) ఈ ఆకులను పప్పులో కలిపి వండుకుంటారు, ఉప్పు మిరప కాయలు వేసి రుబ్బిన మినప్పిండిలో గుమ్మడి బదులు సమూలంగా తరిగిన గలిజేరు మొక్కను కలిపి వడియాలు గా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు.

Leave a Comment