Poyiraa Mama Lyrics Telugu Kuberaa Dhanush Nagarjuna, Rashmika | Sekhar Kammula | DSP 2025

Table of Contents

Poyiraa Mama Lyrics Telugu Kuberaa Dhanush

Song Name : Poyiraa Mama Singer : Dhanush Lyrics : Bhaskarabhatla Music : Devi Sri Prasad

హే వన్ డే హీరో
నువ్వే ఫ్రెండు 
నీకోసమే డప్పుల్ సౌండు
అస్సల్ తగ్గక్ అట్నే ఉండు
మొక్కు తారు కాళ్ళు రెండు
నిన్నే చూస్తున్నది చూడు
ఊరు మొత్తం దేవుడ్లాగా
ఒక్క వే లోనా నువ్వెళ్లినా
అపర్రా నిన్ను అందర్లాగా
రధం మీద నువ్వే అలగా
దూసుకెళ్తా ఉంటె అబ్బో యమగా
సీఎం పీఎం ఎదురే వచ్చినా
నువ్వు సలాం కొట్టే పనే లేదుగా
ముందర్లాగా అంతిసిగా 
నిన్నే కలుపు కోలేరుగా
నీతో ఫోటో దిగాలన్నా
సచ్ఛేటంత పనవతుంధిగా
ఊ….ఓ…..ఊ…….ఊ…….ఊ…….
పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మావా

అరేయ్ రాజా లగా 
దర్జాగా పోయిరా మావా

పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మావా

అరేయ్ రాజా లగా 
దర్జాగా పోయిరా మావా

చూస్థూ చూస్తూనే మారింది
నీరెంజు ఈ రోజునా
నిన్నే అందుకోవాలి అనుకుంటే
సరి పోదే అనిచెనా
సొమ్ములైనా సోకులైనా
తలంచావ నీ ముందర
నిన్నే కొనే ఐసా పైసా 
లోకంలో ఏడుందిరా
నిన్నే తిట్టి గల్లా పట్టి
సత్తాయించె సారె లేడురా
ఊ…..ఊ….

పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మావా

మహా రాజా లగా 
దర్జాగా పోయిరా మావా

పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మావా

అరేయ్ రాజా లగా 
దర్జాగా పోయిరా మావా

నీతోటి మాటడి గెలిచేటి 
దమ్మే ఈడ లేదేవాడికి
స్వర్గం అరేయ్ నీ జేబులో ఉంది
దే లేదు యేనాటికి
ఏరోప్లేనే రాకెట్ యు
నీ కల్ల కింద ఎగరాల్సిందే
ఎంతోడైన తలె ఎత్తి నిన్నే 
అట్ట చూడాల్సిందే
తల రాతను చెరిపి మల్ల
రాసేసుకో నీకేనచ్చిందే
oooooooooooooo

పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మావా

అరేయ్ రాజా లగా 
దర్జాగా పోయిరా మావా

పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మావా

అరేయ్ రాజా లగా 
దర్జాగా పోయిరా మావా

పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మావా

అరేయ్ రాజా లగా 
దర్జాగా పోయిరా మావా

పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మావా

అరేయ్ రాజా లగా 
దర్జాగా పోయిరా మావా


English Lyrics

Hey One Day hero
Nuvve Friend U 
Neekosame Dappul Soundu
Assal Thaggak Attne Undu
Mokku Taaru Kaallu Rendu
Ninne Choosthunnadi Choodu
Ooru Motham Devudlaaga
One Way lona Nuvvellina
Aaparra Ninnu Andarlaaga
Radham Meeda Nuvve Alagaa
Doosukeltha Unte Abbo Yamagaaa
Cm Pm Yedure Vachinaaa
Nuvvu Salam Kotte Pane Ledugaa
Mundarlaaga Anthisigaa 
Ninne Kalusu Kolerugaa
Nitho Photo Digalanna
Sachhetantha Panavthundhigaa
Oo….o…..oo…….oo…….ooo…….
Poyiraa Poyiraa
Poyiraa Poyira Mavaa

Arey Raaja Laga 
Darjaga Poyiraa Mavaa

Poyiraa Poyiraa
Poyiraa Poyira Mavaa

Arey Raaja Laga 
Darjaga Poyiraa Mavaa

Choosthoo Choosthune MArinidhi 
Neerenju Ee rojuna
Ninne Andhukovali Anukunte
Sari Pode A Nichena
Sommulaina Sokulaina
Thalonchava Nee Mundhara
Ninne Kone Aisa Paisa 
Ee Lokamlo Yedundhiraa
Ninne Thitti Galla Patti
Sattainche Saare Leduraa
Ooo..…Ooo….

Poyiraa Poyiraa
Poyiraa Poyira Mavaa

Maha Raaja Laga 
Darjaga Poyiraa Mavaa

Poyiraa Poyiraa
Poyiraa Poyira Mavaa

Arey Raaja Laga 
Darjaga Poyiraa Mavaa

Neethoti Matadi Gelicheti 
Damme Eeda Ledevadiki
Swargham Arey Nee Jebulo Undi
Baade Ledhu Yenatiki
Aeroplane Rocket u
Nee Kalla KInda Egaralsinde
Enthodaina Thale Ethi Ninne 
Atta Choodalsinde
Thala Raataanu Cheripi Malla
Rasesuko Nike Nchhinde….
ooooooooooooooo

Poyiraa Poyiraa
Poyiraa Poyira Mavaa

Arey Raaja Laga 
Darjaga Poyiraa Mavaa

Poyiraa Poyiraa
Poyiraa Poyira Mavaa

Arey Raaja Laga 
Darjaga Poyiraa Mavaa

Poyiraa Poyiraa
Poyiraa Poyira Mavaa

Arey Raaja Laga 
Darjaga Poyiraa Mavaa

Poyiraa Poyiraa
Poyiraa Poyira Mavaa

Arey Raaja Laga 
Darjaga Poyiraa Mavaa

Leave a Comment