PM Awas Yojana amount released to poor peoples: పేద ప్రజలకు పీఎం ఆవాస్ యోజన ద్వారా రూ.10 లక్షలు
పేద ప్రజలకు పీఎం ఆవాస్ యోజన ద్వారా ప్రధానమంత్రి సొంతింటి కలలో నిజం చేయనున్నారు దీనికి సంబంధించి పది లక్షల కోట్లను అయితే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
PM Awas Yojana ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ తమ సొంత ఇంటిని నిర్మాణం చేసుకోవాలని ఉంటుంది కానీ వారికి సొంత ఇంటి నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్ లేక చాలా మంది మధ్యలోనే తమ యొక్క ప్లాన్‌ని ఆపివేస్తుంటారు వారి కోసం అని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సొంత ఇంటికి నిజం చేసుకోవడం కోసం పేద ప్రజలకు మరియు మధ్య తరగతి ప్రజల కోసం పీఎం ఆవాస్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులకు రూ.10 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. దీనివల్ల శాశ్వత ఇల్లు లేని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు (EWS), అల్ప ఆదాయ వర్గాల (LIG) కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.
కేంద్రం అందించే ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరు తమ సొంతింటి కలను అయితే నిజం చేసుకోవచ్చు దీనికి సంబంధించి గతంలో కంటే ఇప్పుడు పదివేల కోట్లను పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గత పార్లమెంటరీ ఎలక్షన్లో యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టే టప్పుడే తెలిపారు దాని ద్వారా అయితే మామూలు దానికన్నా ఇప్పుడు కొంత ఆర్థిక సాయం ఎక్కువగా వచ్చేటట్టు అయితే దీన్ని డిజైన్ చేశారు ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే అభ్యర్థులు తమ యొక్క అర్హతను తెలుసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన అనే వెబ్‌సైట్‌ని ప్రారంభించింది ఆ వెబ్సైట్లోకి వెళ్లి తమ యొక్క ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకోవాలి అభ్యర్థులు ఎలిజిబులు అయితే దీన్ని రెండు విధాలుగా అయితే అప్లై చేసుకోవచ్చు ఒకటి ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్.
ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అనుకుంటే.
ఆన్లైన్ ద్వారా పిఎం ఆవాస్ యోజనకు అప్లై చేసుకోవాలి అనుకుంటే అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి తమ యొక్క ఎలిజిబుల చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇందులో సిటిజన్ అసెస్మెంట్ విభాగానికి వెళ్లి, మీ ఎలిజిబిలిటీ సెలక్ట్ చేసుకోండి.మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, చెక్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. పేరు, అడ్రస్, ఆదాయం, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి ఎంటర్ చేసి అప్లికేషన్ నింపండి. తర్వాత అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం మీ అప్లికేషన్ నంబర్‌ను సేవ్ చేసుకోండి. అదే ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలనుకుంటే, మీకు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్లండి. అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి సమర్పించండి.
కావలసిన డాక్యుమెంటేషన్
- ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్
- పాన్
- ఓటర్ ID లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- ఆదాయ ధృవీకరణ కోసం EWS లేదా LIG వర్గానికి సంబంధించిన ప్రూఫ్ అందజేయాలి.
- మీకు శాశ్వత ఇల్లు లేదని రుజువు చేసేందుకు ప్రాపర్టీ సర్టిఫికెట్ కూడా ఉండాలి.
- బ్యాంకు వివరాల కోసం పాస్‌బుక్ మొదటి పేజీ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం.
గృహ రుణాలపై వడ్డీ రాయితీగా రూ.2.67 లక్షలు పొందుతారు. ప్రభుత్వ రాయితీల కారణంగా ఇంటి నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి. ఇక ఈ స్కీమ్ మహిళల ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే మహిళా దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇ