Peelings Song Pushpa 2 Telugu Lyrics Allu Arju: Rashmika Mandana Pushpa 2 The Rule | Allu Arjun | Rashmika Mandanna | Sukumar | DSP
పుష్ప 2 – నియమం – సుకుమార్ రచన మరియు దర్శకత్వం. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న, ధనుంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ నటిస్తున్నారు.
Credits: Singer: Shankarr Babu Kandukoori,Laxmi Dasa Lyrics: Chandrabose Music: Devi Sri Prasad Malayalam Lyrics: Siju Thuravoor Keyboards: Chaitanya Ravi Krishnan & Vikas Badisa Rhythm: Kalyan Clarinet: A Jayakumar Backing Vocal: S.P. Abhishek, Malayalam lyrics sung by: Aparna Harikumar Indu Santh Gayathry Rajeev Indu Song Mixed & Mastered by A. Uday Kumar @ “DSP Studios – Chennai Song Recorded by A. Uday Kumar, T. Uday Kumar, Suresh Kumar Taddi & Raam Gandikota Vocal Supervision: S.P. ABHISHEK Orchestra In-Charge: Murugan Studio Asst: Pugalendhi, Bharat & V Dhinakaran Album Co-ordinator: B. Manikandan Cast: Allu Arjun, Rashmika Mandanna, Fahadh Faasil,
Jagapathi Babu, Dhanunjaya, Rao Ramesh, Sunil, Anasuya Bharadwaj etc. Technical Team : Story- Screenplay-Direction Sukumar Bandreddi Producers: Naveen Yerneni, Ravi Shankar Yalamanchili Co producer – Ashok Bandreddi CEO: Cherry Music: Devi Sri Prasad Cinematographer: Miresłow Kuba Brożek Production Designer: S. Ramakrishna – Monica Nigotre Lyricist: Chandra Bose VFX Supervisor : Kamal Kannan Editor : Navin Nooli Dubbed By-Manav Mahapatra ( Rudra Sound Solutionz )
Costume Designers : Deepali Noor – Sheetal Sharma Fights : Peter Hein, ”Dragon” Prakash, Kecha, Navakanth Character Designer : Preeti Sheel Chief Executive Producer: KVV Bala Subramaniam Executive Producer – Baba Saikumar Mamidapalli Banners: Mythri Movie Makers in Association with Sukumar Writings Marketing – First Show Second unit director: sreeman Mixing – Raja Krishnan MR Colorist – Raju Reddy M DI & Sound Mixing : Annapurna Studios Sound Design: Resul Pookutty, Vijay Kumar Sync Sound: Canaries Post Sound Visual Production Team: Ram Tumu, Yogi D.F.Tech, Boppana Satyanarayana(Satya) Music Label: T-Series
Girl: Aarintikosari
Edintikosari
Paavudakkuva padintikosarii……
Padikunte O Saari
Melkunte O Saari
Emitochadu Kurchunte O Saari
Elu Nokkithunte O Saari O Saari
Kaalu Thokkuthunte O Saari O Saari
Nuvvu Pakkanunte Prathokka
Saare..ee….ee…eee
Vachundaye Peelingsu
VachundayePeelingsu
Vachhi Vachhi Champesthunai
Peelings Peelingsu
Vachundaye Peelingsu
Vachundaye Peelingsu
Vachhi Vachhi Champesthunai
Peelings Peelingsu
Boy: Hey Chee Ante O Saari
Po Ante O Saari
Chaatu Maatuga Sayyante O Saarii….ee….
Pooledthe O Saari
Nagaledithey O Saari
Saada Seeda Seera Kattestey O Saari
Vollu Irusukunte O Saari O Saari
Illu Chimmuthunte O Saari O Saari
Neellu Thoduthunte Nijjanga
O Saari…ee….ee……ee…..
Vachundaye Peelingsu
Vachundaye Peelingsu
Vachhi Vachhi Champesthunai
Peelings Peelingsu
Vachundaye Peelingsu
Vachundaye Peelingsu
Vachhi Vachhi Champesthunai
Peelings Peelingsu
Boy: Roti Pachhadi Nuvvu
Nooruthunnappudu
Paita Thoti Semata Nuvvu
Thudusukunnappudu
Girl: Dandaana Nee Sokka
Aaresthunnappudu
Nee Vonti Vasana Thega
Gurthochhinappudu
Boy: Rendu Chethulethhi Juttu
Mudinappudu
Dindu Kappukoni
Padukunnappudu
Alasipoye Nuvvu
Aavalinchinappudu…uuu….uu….
Vachundaye Peelingsu
Vachundaye Peelingsu
Vachhi Vachhi Champesthunai
Peelings Peelingsu
Girl: Vachundaye Peelingsu
Vachundaye Peelingsu
Vachhi Vachhi Champesthunai
Peelings Peelingsu
Boy: Nuvvu Thuvvaalutho
Naa Thalanu Thudichinappudu
Girl: Naduma Naduma Nuvvu
Naa Nadumutadiminappudu
Boy: Nuvvu annam Kalipi
Notlo Mudda Pettinnappudu
Girl: Yengili Muthitho
Nuvvu Muddu Pettinnappudu
Boy; Seera Sengulu
Saavarinchinnappudu
Girl: Saayam Setthu
Seyesinnappudu
Boy: Sontha Mogudi
Sentha Siggu Padinnappudu..uu…..uu……uu…
Girl: Vachundaye Peelingsu
Vachundaye Peelingsu
Vachhi Vachhi Champesthunai
Peelings Peelingsu
Boy: Vachundaye Peelingsu
Vachundaye Peelingsu
Vachhi Vachhi Champesthunai
Peelings Peelingsu
Telugu Lyrics
అమ్మాయి: ఆరింటికొసారి
ఏడింటికోసారి
పావుదక్కువ పదింటికోసారి……
పడుకుంటే ఓ సారి
మేల్కుంటే ఓ సారి
ఏమీతోచదూ కూర్చుంటే ఓ సారి..
ఏలు నొక్కుతుంటే ఓ సారి ఓ సారి
కాలు తొక్కుతుంటే ఓ సారి ఓ సారి
నువ్వు పక్కనుంటే ప్రతొక్క సారి..ఈ….ఈ…ఈ
వచ్చుండయె ఫీలింగ్సు
వచ్చుండయె ఫీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తునై ఫీలింగ్స్ ఫీలింగ్సు
వచ్చుండయె ఫీలింగ్సు
వచ్చుండయె ఫీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తునై ఫీలింగ్స్ ఫీలింగ్సు
అబ్బాయి:హే ఛీ అంటే ఓ సారి
పో అంటే ఓ సారి
చాటు మాటుగా సయ్యంటే ఓ సారి….ఈ….
పూలేస్తే ఓ సారి
నగలెడితే ఓ సారి
సాదా సీదా సీర కట్టేస్తే ఓ సారి…..
వొళ్లు ఇరుసుకుంటే ఓ సారి ఓ సారి
ఇల్లు చిమ్ముతుంటే ఓ సారి ఓ సారి
నీళ్లు తోడుతుంటే నిజంగా
ఓ సారి…ఈ….ఈ……ఈ…..
వచ్చుండయె ఫీలింగ్సు
వచ్చుండయె ఫీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తునై ఫీలింగ్స్ ఫీలింగ్సు
వచ్చుండయె ఫీలింగ్సు
వచ్చుండయె ఫీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తునై
ఫీలింగ్స్ ఫీలింగ్సు
అబ్బాయి: రోటీ పచ్చడి నువ్వు
నూరుతున్నప్పుడు
పైట తోటి సేమట నువ్వు
తుడుసుకున్నప్పుడు
అమ్మాయి: దండాన నీ సొక్క
ఆరేస్తున్నప్పుడు
నీ వొంటి వాసన తేగా
గుర్తొచ్చినపుడు
అబ్బాయి: రెండు చేతులెత్తి జుట్టు
ముడిసినప్పుడు
దిండు కప్పుకొని
పడుకున్నప్పుడు
అలసిపోయే నువ్వు
ఆవలించినప్పుడు…ఊ….ఊ….
వచ్చుండయె ఫీలింగ్సు
వచ్చుండయె ఫీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తునై
ఫీలింగ్స్ ఫీలింగ్సు
అమ్మాయి: వచ్చుందాయె ఫీలింగ్సు
వచ్చుండయె ఫీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తునై
ఫీలింగ్స్ ఫీలింగ్సు
అబ్బాయి: నువ్వు తువ్వాలుతో
నా తలను తుడిచినప్పుడు
అమ్మాయి: నడుమ నడుమా నువ్వు
నా నడుముతడిమినపుడు
అబ్బాయి: నువ్వు అన్నం కలిపి
నోట్లో ముద్ద పెట్టినప్పుడు
అమ్మాయి: యెంగిలి ముత్తితో
నువ్వు ముద్దు పెట్టినప్పుడు
అబ్బాయి; సీర సెంగులు
సావరించినప్పుడు
అమ్మాయి: సాయం సేత్తు
సేయసిన్నప్పుడు
అబ్బాయి: సొంత మొగుడి
సెంత సిగ్గు పడినప్పుడు..ఊ…..ఊ……ఊ…
అమ్మాయి: వచ్చుందాయె ఫీలింగ్సు
వచ్చుండయే ఫీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తునై
ఫీలింగ్స్ ఫీలింగ్సు
అబ్బాయి: వచ్చుండాయె ఫీలింగ్సు
వచ్చుండయె ఫీలింగ్సు
వచ్చి వచ్చి చంపేస్తునై
ఫీలింగ్స్ ఫీలింగ్సు