Nijamaa Kalaa Song Telugu Lyrics Lucky Baskhar |Dulquer Salmaan, Meenakshi C |Venky Atluri |GV Prakash 2024

Photo of author

By Admin

Nijama Kala Nijama Kala
Nee Oohale….Vaalayilagaa…
Saagedelaa…..Saagedelaa…..
Nee Payaname Aagindilaaga
Nuvvu Penchina Navvulu
Poosina Puvvulu
Vanchana Lichinavegaa
Veliginchina Velugulu
Tholigina Vele Munchesthayeegaa
Ninnu Nammina Aashanu
Aallina Needanu
Kalaga Maarchesava
Mari Eppudaina Ninnu Prachinchava
Gelichavo Odavo Nuvve
Yedigaavo Munigaavo Nuvve
Prathikavo Chithikaavo
Nee Kathalo…oo….
Yegisavo Mugisavo Nuvve
Kurisavo Velisaavo Nuvve
Saagavo Alisaavo Parvamloo….
Prayanamlo….

Prayanamlo……

Jaare Maatale Pedavine Cheruna
Chesina Thappule Oppuga Maaruna
Varsham Neetilo Kaagitham Padavale
Kaalam Kadalilo Theeram Choopuna
Jarigelaa O Adbhutam
Maarelaa Gatham
Ninne Nuvvu Anveshinchara
Kotthagaa Ee Kshanam
Nuvvellina Daarina
Gamyamu Ledani
Thelisenugaa Nadichaka
Modalayyena Chotuku
Tirigosthaavo
Gelichavo Odavo Nuvve
Yedigaavo Munigaavo Nuvve
Brathikavo Chithikaavo
Nee Kathalo…oo….
Yegisavo Mugisavo Nuvve
Kurisavo Velisaavo Nuvve
Saagavo Alisaavo Parvamloo….
Prayanamlo….

Prayanamlo……


Telugu Lyrics:

నిజమా కలా….. నిజమా కలా…
నీ ఊహలే….వాళాయిలా…గ
సాగేదెలా…..సాగేదెలా…..
నీ పయనమే…. ఆగిందిలా….గా
నువ్వు పెంచిన నవ్వులు
పూసిన పువ్వులు
వంచన లిచ్చినవేగా
వెలిగించిన వెలుగులు
తొలిగిన వేళ ముంచేస్తాయీగా
నిన్ను నమ్మిన ఆశను
ఆల్లిన నీడను
కలగ మార్చేశావా
మరి ఎప్పుడైనా నిన్ను ప్రాచించవా
గెలిచావో ఓడవో నువ్వే
ఏదిగావో మునిగావో నువ్వే
బ్రతికావో చితికావో
నీ కథలో…ఊ….
యేగిసావో ముగిసావో నువ్వే
కురిసావో వెలిసావో నువ్వే
సాగవో అలీసావో పర్వంలో….
ప్రయాణంలో….

ప్రయాణంలో……

జారె మాటలే పెదవినే ​​చేరునా
చేసిన తప్పులే ఒప్పుగా మారునా
వర్షం నీటిలో కాగితం పడవలె
కాలం కడలిలో తీరం చూపునా
జరిగేలా ఓ అద్భుతం
మారేలా గతం
నిన్నే నువ్వు అన్వేషించరా
కొత్తగా ఈ క్షణం
నువ్వెళ్లిన దారినా
గమ్యము లేదని
తెలిసెనుగా నడిచక
మొదలయ్యేనా చోటుకు
తిరిగోస్తావో
గెలిచావో ఓడవో నువ్వే
ఏదిగావో మునిగావో నువ్వే
బ్రతికవో చితికవో
నీ కథలో…ఊ….
యేగిసావో ముగిసావో నువ్వే
కురిసావో వెలిసావో నువ్వే
సాగవో అలీసావో పర్వంలో….
ప్రయాణంలో….

ప్రయాణంలో...

Leave a Comment