NIAB Latest Job Notification 2024 Interviews | Latest Job Notifications| Government Jobs| Notifications

NIAB Latest Job Notification 2024 Interviews | Latest Job Notifications| Government Jobs| Notifications

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ నుండి 6 నెలలు కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను విడుదల చేశారు.MSC బయో టెక్నాలజీ అర్హత కలిగినవారు అర్హులు.ఎటువంటి పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. పూర్తి వివరాలు ఇపుడు తెలుసుకుందాం…

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమాల్ బయోటెక్నాల

చివరి తేదీ: జనవరి 2nd, 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ విధానం:

అప్లికేషన్స్ ని మెయిల్ ద్వారా Pdfs పంపిస్తే చాలు.sarwar@niab.org.in అడ్రెస్ కు Mali కు Send చెయ్యాలి.

సెలక్షన్ ప్రాసెస్:

అర్హతలు ఉన్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా జనవరి 3rd న ఆన్లైన్ లోనే ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచినవారికి ఉద్యోగాలు వస్తాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి. ఆన్లైన్ లోనే PDF రూపంలో లో sarwar@niab.org.in అడ్రస్ కు మెయిల్ చెయ్యాలి.

  • 10th అర్హత, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్స్ ఉండాలి
  • స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు, అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎంత వయస్సు ఉండాలి:

పశు సంవర్ధక శాఖ NIAB 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:.

NIAB ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను బట్టి నెలకు ₹37,000/- నుండి ₹50,000/- వరకు జీతాలు ఉంటాయీ.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ నుండి 6 నెలలు కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను విడుదల చేశారు. MSC బయో టెక్నాలజీ అర్హత కలిగినవారు అర్హులు.

అప్లికేషన్స్ ఫీజు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెలించవలసిన అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Download Notification

FAQ

1 thought on “NIAB Latest Job Notification 2024 Interviews | Latest Job Notifications| Government Jobs| Notifications”

Leave a Comment