NHAI Recruitment : నేషనల్ హైవే అథారిటీ షాప్ ఇండియా డిప్యూటీ మేనేజర్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల
అంతర్జాతీయ రహదారుల సమస్త డిప్యూటీ మేనేజర్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది
నేషనల్ హైవే అథారిటీ షాప్ ఇండియా దేశంలో తమ సంస్థలో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 22 వరకు అప్లై చేసుకోవాలి అనేది తెలిపింది. డిగ్రీ పాస్ అయినవా మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని తెలుపింది
Overview of NHAI
Nhai, భారతీయ జాతీయ రహదారుల సంస్థ ఇది ప్రాజెక్టు నిర్వహణ, అభివృద్ధి మరియు నియంత్రణను బాధ్యతగా తీసుకొని అయితే పనిచేస్తుంది జాతీయ రహదారులు వేయడంలో గొప్ప పాత్ర వహిస్తూ వస్తోంది.తమ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 22న నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకున్న అభ్యర్థులు కచ్చితంగా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే నిర్వహించనున్నారు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూను పాస్ అయితే అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వనున్నారు దాని గురించి మరిన్ని వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా అయితే తెలుసుకుందాం.
NHAI Recruitment 2024
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా
నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ: 22-09-2024
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ మొదలయ్యే తేది : 22-09-2024
Application చివరి తేది: 22-10-2024
విడుదల చేసిన పోస్టుల పేరు: డిప్యూటీ మేనేజర్,
మొత్తం ఖాళీల సంఖ్య: 01
ఎంపికైన అభ్యర్థులకు ఇచ్చే జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం 15900 నుంచి 39,000 వరకు అయితే జీతం ఇవ్వనుంది.
కనిష్ట వయసు
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు 18 ఏళ్ల పైన ఉండాలి
గరిష్ట వయసు
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు యాబై 46 సంవత్సరాల నుంచి ఉండకూడదు అలా ఉంటే విధుల్లోకి తీసుకుని
Posting : ఇండియా
అర్హతలు
ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే పొందే ఉండాలి. ఏ డిగ్రీ ఉన్న కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఇండియాలో ఎక్కడైనా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వవచ్చు.ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి కచ్చితంగా 56 సంవత్సరాలు వయసు మించి అయితే ఉండకూడదు 18 వయసు తక్కువ ఉండకూడదు.
ఉద్యోగాలకు అప్లై చేసే విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు మొదటగా సంబంధిత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవలసి ఉంటుంది.ఒకవేళ ఇంతకు ముందు మీరు రిజిస్ట్రేషన్ అయి ఉంటే లాగిన్ అయ్యి మీరు ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు తప్పనిసరిగా వివరాలు కరెక్ట్ గా అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ అటు ఇటుగా మెన్షన్ చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్లికేషన్ చూసి ఫీల్ చేయండి.
ఫీజు వివరాలు- Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎటువంటి ఫీజు అయితే చెల్లించడం లేదు కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడంతో ఎలాంటి ఫీజు ఇవ్వలేదు.
Upload Docs:
- Cast
- Aadhar
- Photography
- Signature
- Degree Memo (or) Provisional
Note: Please check the Notification before apply. Thank You.