Nagachaitanya Thangel Movie Review 2025
శ్రీకాకుళం వాసి పాకిస్తాన్ జైల్లో ఇర్రుకోని అక్కడినుండి తిరిగి ఇండియాకి రావడానికి పడ్డ కష్టమే నాగచైతన్య హీరోగా సైపల్లవి హీరోయిన్గా చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిన నిజ జీవిత గాదె తండేల్ ఈ మూవీ ముచ్చట్లు ఒకసారి చూసొద్దాం …
నాగ చైతన్న్య కథానాయకుడిగా సాయి పల్లవి కథానాయకిగా తెరకెక్కిన తండాలో మూవీలో చెప్పుకోదగ్గ కథ మరియు అన్ని విషయాలుగా కథకు ప్రాణం పోసినట్టుగా 24 క్రాఫ్ట్స్ ప్రాణం పోశాయని చెప్పాలి.
కథ
రాజు(Naga Chaitanya) శ్రీకాకుళంలో చేపలు పట్టుకుంటూ జీవనము సాగిస్తూ ఉండే జీవితం ఆలా గుజరాత్కి చేపలు పట్టడడం కోసం కాంట్రాక్టు పని మీద వెళ్లి 9 నెలలకు తిరిగి వస్తాడు.ఆలా సంవత్సరంలో 3 నెలలు ప్రేయసి సత్య(Sai Pallavi) దగ్గర ఉండి 9 నెలలు కాంట్రాక్టు పని మీద గుజరాత్ వెళతాడు.ఆలా సాగుతున్న జీవితం లోకి అనుకోని సంగతం ఎదురవుతుంది సత్య జీవితంలో అన్న తెప్ప తిరగబడి చనిపోవడంతో తన ఆలోచనల్లో ఎన్నో రకాల ప్రశ్నలు మొదలవుతాయి..ఆ ప్రషనులు ఏంటి అనేది తెరమీద చూడాల్సిందే.అలాగే వేటకి వెళ్లిన రాజు పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ లకు ఎలా దొరుకుతాడు అనేది అస్సలు కథ..సినిమా అక్కడక్కడా కొంచెం లాగినట్టుగా అనిపించినా సినిమాకు సాయి పల్లవి మరియు నాగచైతన్య ప్రాణం పోశారు.డైరెక్టర్ డిసైన్ చేసిన విధానం బాగుంది.ఎమోషనల్ సీన్సు అకాటుక్కున్నయ్యి డీఏస్పీ అందించిన సంగీతం సినిమా కి ప్లస్ పాయింట్,DOP మరియు ఎడిటింగ్ బాగానే ఉన్నాయి. రేటింగ్ 4.0/5.0