Medical examination start with local language :హిందీ, తెలుగు మీడియాల్లోనూ వైద్యవిద్య 2024

Photo of author

By Admin

Medical examination start with local language : హిందీ, తెలుగు మీడియాల్లోనూ వైద్యవిద్య

ఇకపై ప్రతి ఒక్కరూ వైద్య విద్యను తమ యొక్క ప్రాంతీయ భాషలో నేర్చుకోవచ్చని తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ

దేశంలో ఎంతోమంది విద్యార్థులు తమకు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో రాక తాము వైద్య విద్యలకు దూరంగా ఉంటున్నామని అన్నారు అలా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ తాము వైద్య విద్యను తమ యొక్క ప్రాంతీయ భాషలోనే చదవచ్చనీ ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడైనా ప్రాంతీయ భాషలోనే వైద్య విద్యను అందించడానికి మా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఆలోచనలు పూర్తయ్యాయని కేంద్ర క్యాబినెట్ కమిటీ త పాటు మిగతా వారితో చర్చలు జరిగాయని త్వరలోనే వైద్య విద్యను ప్రాంతీయ భాషల్లో నేర్చుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ప్రధానమంత్రి మోడీ బీహార్ లో 12 వేల కోట్ల విలువగల ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించడం జరిగింది పరంభ వేడుకకు హాజరైన ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ వైద్య విద్యను తమ యొక్క ప్రాంతీయ భాషలోనే నేర్చుకోవాలని హిందీ ఇంగ్లీష్ లేకుండా తమ యొక్క ప్రాంతీయ భాషలోనే వైద్య విద్యను అభ్యసించడానికి కావలసిన విధి వధానాలను ఖరారు చేస్తున్నామని క్యాబినెట్ కూడా దానికి సమ్మతం తెలిపిందని అన్నారు. బీహార్లో ఇంతవరకు ఎవరు కూడా వైద్య విద్యను నేర్చుకోలేదని దానికి కారణం ప్రాంతీయ భష ఒక్కటే వచ్చి మిగతా భాషలు రాకపోవడమేనని అన్నారు దీని వల్ల ఏ చిన్న కష్టం వచ్చినా కూడా పట్టణానికి వెళ్లవలసి వస్తుందని అలాంటి కోతలు రాకుండా ఉండడం కోసం ప్రతి వ్యక్తి వైద్య విద్యను నేర్చుకోవడం కోసం వారి యొక్క ప్రాంతీయ భాషలోని వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు దీని వల్ల లాభపడేది దళితులు, గిరిజనులు, OBCలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రతి ఒక్క విద్యార్థి తమ మాతృభాషలోనే వైద్య విద్యను నేర్చుకోవాలని మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎయిమ్స్ ఆసుపత్రుల సంఖ్య 24 పెరిగిందని అన్నారు త్వరలోనే క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ బీహార్ లో ఏర్పరిచి ప్రతి ఒక్కరికి క్యాన్సర్ నుంచి విముక్తి కలిగేలా చేస్తామని అన్నారు క్యాన్సర్ అంటే పెద్ద రోగం ఏమీ కాదని దానికి చికిత్స అందించడం కోసం లక్షల్లో ఖర్చు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అంటే భయమని అన్నారు కాన్సర్ క సంబంధించి ఉచిత చికిత్స కూడా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మా ప్రభుత్వం ఉన్నంతవరకు ప్రతి ఒక్క పేదవారికి వైద్యం అందేలాగా చూస్తామని ఆయన అన్నారు.

Leave a Comment